BigTV English

Stock Market: షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా..? మీ రాశికి లాభాలు తీసుకొచ్చే షేర్స్ ఏవో తెలుసుకోండి

Stock Market: షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా..? మీ రాశికి లాభాలు తీసుకొచ్చే షేర్స్ ఏవో తెలుసుకోండి

Stock Market: షేర్‌ మార్కెట్ లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలనుకుంటున్నారా.. ఏ స్టాక్స్‌ కొనాలో తెలియక సతమతమవుతున్నారా..? లేదంటే ఇది వరకే ఇన్వెస్ట్‌ మెంట్ చేసి నష్టపోయారా..? ఇక షేర్స్‌ కొనాలంటేనే భయంగా ఉందా..? ఇక మీకు ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే మీ లాంటి వారి కోసమే ఈ కథనం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ రాశిని బట్టి మీరు ఎక్కడ మనీ ఇన్వెస్ట్ మెంట్‌ చేయాలో ఏఏ స్టాక్స్‌ కొంటే మీకు లాభాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి: ఈ రాశికి సంబంధించిన జాతకులు షేర్‌ మార్కెట్‌లో మనీ ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలనుకుంటే వారిక అనువైన షేర్స్‌ క్రిప్టో కరెన్సీ షేర్స్‌ కానీ స్టాక్‌ ట్రేడింగ్‌ షేర్స్‌ కానీ కొంటే ఫులుగా లాభాలు చవిచూడవచ్చు.

వృషభ రాశి: ఈ రాశి జాతకులు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మీ రాశికి లగ్జరీ లైఫ్‌కు సంబంధించిన కంపెనీలకు చెందిన షేర్స్‌ కొనడం బెటర్‌. అలాగే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల షేర్స్‌ కొంటే కూడా మీకు లాభాలు వస్తాయి.


మిథున రాశి:  ఈ రాశికి చెందిన వ్యక్తులు షేర్‌ మార్కెట్‌లో లాభాలు రావాలంటే.. స్టార్టప్‌ కంపెనీలకు చెందిన స్టాక్స్‌ కొనాలి. దీనివల్ల మీ షేర్స్‌ అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశి జాతకులు స్టాక్ట్‌ కొనాలనుకుంటే.. ఫ్యామిలీకి చెందిన కంపెనీ షేర్స్‌ కొనాలి. అలాగే బిజినెస్‌ కంపెనీలకు చెందిన షేర్స్‌ కొనడం వల్ల వీరికి కలిసి వస్తుంది.

సింహ రాశి: ఈ రాశి చెందిన వ్యక్తులు షేర్‌ మార్కెట్‌ లో కోట్లు సంపాదించాలనుకుంటే.. సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాలకు చెందిన స్టాక్స్‌ కొనాలి.

కన్యా రాశి: కన్యారాశి జాతకులు షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకంటే.. ఫారెన్‌ ఎడ్యుకేషన్‌ లేదా.. ఎడ్యుకేషన్‌ బిజినెస్‌ లాంటి కంపెనీల స్టాక్స్‌ కొనాలి. ఇవి కాకుండా వేరే స్టాక్స్‌ కొంటే మీరు నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

తులా రాశి: తులా రాశి జాతకులు పెట్టుబడులు పెట్టడానికి అనువైన స్టాక్స్‌ ఆర్ట్‌, ఎన్‌ఎఫ్‌టీ, వాణిజ్యానికి చెందిన కంపెనీల షేర్స్‌ లలో ఇన్వెస్టెమంట్‌ చేయాలి. అప్పుడే మీరు లాభాలు అందుకోగలరు.

వృశ్చిక రాశి: ఈ రాశి చెందిన వ్యక్తులు తమ పెట్టుబడులను స్పెక్యులేటివ్‌ స్టాక్స్‌, ఇన్సూరెన్స్‌ పాలసీలకు చెందిన కంపెనీల షేర్స్‌ లో పెట్టాలి. అప్పుడే మీకు స్టాక్‌ మార్కెట్‌లో లాభాలు వస్తాయి.

ధనస్సు రాశి: ఈ రాశి జాతకులు తమ పెట్టుబడులను ట్రావెల్‌ బేస్డ్‌ స్టార్టప్స్‌ కంపెనీలలో పెట్టాలి. ఇలాంటి కంపెనీ షేర్స్‌ మీకు బాగా కలిపి వస్తాయి.

మకర రాశి: మకర రాశి జాతకులు తమ పెట్టుబడులను బహుళ ప్రాపర్టీ డీల్స్‌ కంపెనీలకు చెందిన షేర్స్‌ లలో పెట్టాలి. అప్పుడే మీ పెట్టుబడులకు తగిన రిటర్న్స్‌ వస్తాయి.

కుంభ రాశి:  ఈ రాశి జాతకులు షేర్స్‌ కొనాలనుకుంటే.. టెక్నాలజీ స్టార్టప్స్‌ చెందిన కంపెనీల షేర్స్‌ కొంటే లాభాలు అందుకుంటారు.

మీన రాశి: మీన రాశి జాతకులకు షేర్‌ మార్కెట్‌ లో కలిసొచ్చే షేర్స్‌.. స్పిరిచువల్‌, హోలిస్టిక్‌ ప్రాజెక్ట్స్‌. వీటిలో పెట్టుబడులు పెడితే దండిగా లాభాలు చూడొచ్చు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే కానీ బిగ్‌ టీవీ సొంతంగా క్రియేట్‌ చేసింది మాత్రం కాదని గమనించగలరు. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Big Stories

×