BigTV English

Marriage Importance : పెళ్లి చేసుకోకపోతే స్వర్గ ప్రాప్తి ఉండదా..

Marriage Importance : పెళ్లి చేసుకోకపోతే స్వర్గ ప్రాప్తి ఉండదా..

Marriage Importance : ఆడ, మగ ఎవరికైనా సరే వివాహం కాకపోతే స్వర్గ ప్రాప్తి ఉండదట. కాని భగవంతునిపై అపారమైన విశ్వాసంతో , భక్తితో వివాహ విషయాన్ని వదిలేసి భక్తి ప్రపత్తులతో దేవుడ్ని కొలిస్తే స్వర్గానికి వెళ్లవచ్చు. ధర్మ, అర్థాలతో న్యాయంతో సంపాదించిన పుణ్యంతో స్వర్గాన్ని చేరలేరు. స్వర్గాన్ని, మోక్షాన్ని పొందాలంటే భక్తి తప్పనిసరి. నాగరిక వ్యవస్థలో బతకడానికి కుటుంబ వ్యవస్థను మన పెద్దలు ఏర్పాటు చేశారు. కుటుంబ వ్యవస్థ లేకపోతే జంతువులకు, మనుషులు తేడా ఏముంటుంది. వివాహం అనే పదానికి పెండ్లి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానం, కల్యాణం, సప్తపది అనేక అర్ధాలున్నాయి. హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైంది. హిందూ సంప్రదాయంలో వివాహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తీర్ధయాత్రల సమయంలో చెప్పే సంకల్పం, దేవతామూర్తుల కల్యాణం, సత్యనారాయణ వ్రతం, హోమం, యజ్ఞం, యాగం లాంటివి నిర్వహించాలంటే గృహస్థు ధర్మపత్ని సమేతంగా జరపాలనే నియమం ఉంది


Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×