E-Paper
Advertisement

Shukra Gochar 2024: శుక్రుడి సంచారం.. సెప్టెంబర్ 13 నుంచి వీరి జీవితం మారిపోనుంది

Shukra Gochar 2024: శుక్రుడి సంచారం.. సెప్టెంబర్ 13 నుంచి వీరి జీవితం మారిపోనుంది
Advertisement

Shukra Gochar 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 9 గ్రహాలలో శుక్రుడిని దేవ గురువుగా చెబుతారు. శుక్రుడిని సంపద, శ్రేయస్సు, ఆనందం, శాంతి, ఐశ్వర్యానికి కారణమైన గ్రహంగా కూడా పరిగణిస్తారు. శుక్రుడు తన రాశి మార్చుకున్నప్పుడు దీని ప్రభావం 12 రాశులపై ఉంటుంది. శుక్రుడి గ్రహ సంచారం కొన్ని రాశులకు శుభ ఫలితాలను కలిగిస్తే మరకొన్ని రాశులకు అశుభ ఫలితాలను అందిస్తుంది. 5 రోజుల తర్వాత శుక్రుడి తన రాశిని మార్చబోతున్నాడు. దీని ప్రభావం 3 రాశుల వారిపై ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వీరికి అదృష్టం కలసివస్తుంది.

దృక్ పంచాంగ్ ప్రకారం సెప్టెంబర్ 13 న శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు శుక్రుడు చిత్తా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. చిత్తా నక్షత్రంలోకి శుక్రుని ప్రవేశం 3 రాశుల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఆ రాశులేవో వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మిధున రాశి:

శుక్రుని యొక్క రాశి మార్పు మిథున రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సెప్టెంబర్ 13 తర్వాత మిథున రాశి వారి జీవితాల్లో మార్పుల ఊహించని కనిపిస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి లభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఆదాయం భారీగా పెరిగే అవకాశం కూడా ఉంది. అంతే కాకుండా కుటుంబ సభ్యల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. పెండింగ్ పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు.

Advertisement

కర్కాటక రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారికి శుక్రుడి రాశి మార్పు ఒక వరం అనే చెప్పాలి. ఈ సమయంలో ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక లాభాలు పెరుగుతాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు. శుక్రుడి రాశి మార్పు సమయంలో, కర్కాటక రాశి ఉన్న వ్యక్తుల వ్యాపారంలో అద్భుతమైన అభివృద్ధి ఉంటుంది. అలాగే జీవితంలో ఆనందం పెరుగుతుంది. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలన్నీ ఈ సమయంలో తీరుతాయి.

Also Read: సూర్యుడు, బుధుడి సంచారం.. వీరు ధనవంతులయ్యే టైం వచ్చేసింది

తులా రాశి:
శుక్రుడి రాశి మార్పు తులా రాశి వారికి అద్భుత ప్రయోజనాలను కలిగిస్తుంది. సెప్టెంబరు 13 తర్వాత తులా రాశి వారు సరదాగా జీవితాన్ని గడుపుతారు. మీరు అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో రెట్టింపు లాభాలు పొందుతారు. మీరు అనుకున్నట్లుగానే పెద్ద కంపెనీలో ఉద్యోగం వస్తుంది. జీతం కూడా పెరుగుతుంది. మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంతో ప్రయణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×