E-Paper
Advertisement

Ramadan Eid Mubarak 2026: మీ ఆత్మీయుల కోసం రంజాన్‌ స్పెషల్ విషెస్, వాట్సప్ స్టేటస్‌ కొటేషన్లు ఇవిగో!

Ramadan Eid Mubarak 2026: మీ ఆత్మీయుల కోసం రంజాన్‌ స్పెషల్ విషెస్, వాట్సప్ స్టేటస్‌ కొటేషన్లు ఇవిగో!
Advertisement

Ramadan Eid Mubarak 2026: ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు, క్రమశిక్షణ, ప్రార్థనలతో గడిపిన తర్వాత వచ్చే ‘ఈద్-ఉల్-ఫితర్’ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగ కేవలం విందు వినోదాలకే కాదు, ప్రేమను పంచడానికి, సామరస్యాన్ని చాటడానికి గొప్ప వేదికగానూ చెబుతారు. ఈ పండుగ రోజున మీ స్నేహితులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కొన్ని అద్భుతమైన రంజాన్ విషెస్, వాట్సప్ స్టేటస్ కొనేటేషన్లు మీ కోసం..

1) మీకు, మీ కుటుంబ సభ్యులకు రంజాన్ ఈద్ ముబారక్!
ఆ అల్లాహ్ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.

Advertisement

2) ఈ పవిత్ర పండుగ మీ జీవితంలో సరికొత్త కాంతులను నింపాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబానికి ఈద్ ముబారక్!

3) ప్రేమ, శాంతి, సంపదలతో ఈ ఈద్ మీ ఇంట్లో
సంతోషాన్ని నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈద్ ముబారక్!

Advertisement

4) క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ఈ రంజాన్ పండుగ
మీ అందరికీ సుఖసంతోషాలను చేకూర్చాలి. ఈద్ ముబారక్!

5) అల్లాహ్‌పై ఉన్న మీ విశ్వాసం మీకు ఎనలేని శక్తిని,
ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ.. హ్యాపీ ఈద్!

Also Read: ముస్లిం సోదరులు రంజాన్‌ను ఎందుకంత పవిత్రంగా భావిస్తారు? దీని వెనుకున్న చరిత్ర ఏమిటి?

6) ఈ పండుగ పూట మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని,
మీ ఇల్లు ఆనంద నిలయం కావాలని ఆశిస్తూ.. ఈద్ ముబారక్!

7) రంజాన్ పండుగ శుభ సందర్భాన మీ కష్టాలన్నీ తొలగిపోయి,
విజయాలు వరించాలని ప్రార్థిస్తున్నాను.

8) అల్లాహ్ కరుణాకటాక్షాలు మీపై, మీ కుటుంబంపై సదా
ఉండాలని కోరుకుంటూ.. రంజాన్ శుభాకాంక్షలు!

9) ద్వేషాన్ని వీడి ప్రేమను పంచుదాం.. ఐక్యంగా ఈ ఈద్ పండుగను జరుపుకుందాం.
అందరికీ ఈద్ ముబారక్!

10) ఈ రంజాన్ మీ జీవితంలో కొత్త వెలుగులను,
తియ్యని జ్ఞాపకాలను మిగిల్చాలని మనసారా కోరుకుంటున్నాను.

11) పరిశుద్ధమైన మనసుతో, భక్తితో జరుపుకునే ఈ పండుగ
మీ జీవితంలో శాంతిని నింపాలి. హ్యాపీ ఈద్-ఉల్-ఫితర్!

12) మీ ప్రార్థనలు అల్లాహ్‌కు చేరాలని, మీ జీవితం
సంతోషంగా సాగాలని కోరుకుంటూ.. మీకు రంజాన్ శుభాకాంక్షలు.

13) రంజాన్ ఇచ్చే స్ఫూర్తి మీలో నిరంతరం నిలవాలి.
ఈ పండుగ మీకు శుభం చేకూర్చాలి. ఈద్ ముబారక్!

14) సిరిసంపదలు, ఆయురారోగ్యాలతో మీరు వర్ధిల్లాలని కోరుకుంటూ..
మీ బంధుమిత్రులకు రంజాన్ శుభాకాంక్షలు.

15) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ
పవిత్ర రంజాన్ ఈద్ ముబారక్!

Also Read: నోరూరించే ‘నేతి బొబ్బట్లు’.. పక్కా కొలతలతో ఇలా చేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది!

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×