BigTV English
Advertisement

Somnath Jyotirling Temple:బాణస్తంభం వెనుక రహస్యమిదేనా…?

Somnath Jyotirling Temple:బాణస్తంభం వెనుక రహస్యమిదేనా…?

Somnath Jyotirling Temple:గుజరాత్‌లోని పురాతన సోమనాథ్ ఆలయంలో బాణ స్తంభానికి ఒక ప్రత్యేకత ఉంది. సోమనాథ్ దేవాలయానికి దక్షిణం వైపున, సముద్రానికి అభిముఖంగా బాణ స్తభం ఉండటం అందరికి తెలుసు. సముద్రం వైపు చూపే స్తంభం పైభాగంలో ఒక బాణం నిర్మించారన్నది సస్పెన్స్. ఆరో శతాబ్దానికి చెందిన కొన్ని పురాతన పుస్తకాలలో ఈ స్తంభం ఉనికి ప్రస్తావిుంచారు..స్తంభంపై సంస్కృతంలో చెక్కబడిన శాసనం ఉంది .


సోమనాథ్ మందిరం నుండి దక్షిణం వైపు ప్రయాణించడం మొదలుపెడితే, అంటార్కిటికాలోని దక్షిణ ధృవానికి చేరుకునే వరకు నిజంగా పర్వతం లేదా భూమి కనిపించదు. దక్షిణ ధృవానికి సమీపంలో ఉన్న భూమి దాదాపు 10,000 కి.మీ దూరంలో ఉంటుంది. 6వ శతాబ్దంలోనే ఈ లెక్కలన్నీ ఎలా వేశారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న .ఆనాడే వారికి అంత టెక్నాలిజీ ఎలా వచ్చిందన్నది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. భారతీయుల మేథా శక్తి ఏ స్థాయిలో ఉందో బాణ స్తంభం పెట్టిన దిశ చూస్తే అర్ధం చేసుకోవచ్చు.

ఖగోళ , భౌగోళిక శాస్త్రం, గణితం లేదా సముద్ర శాస్త్రాలలో వారికి ఏ స్థాయి జ్ఞానం ఉందో అర్ధం చేసుకోవచ్చు. అదే సనాతన ధర్మంలో ఉన్న విశిష్ట వైభవ రహస్యం.. మహాశివుడి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది. ఆలయాన్నే ప్రభాస తీర్థమని కూడా అంటారు. చంద్రుడే స్వయంగా నిర్మించిన ఆలయంగా నమ్ముతారు.


Shri Chakram : శ్రీ చక్రాలయం ఎక్కడుంది…?

The Sandals : చెప్పుల కలర్స్ లైఫ్ ను ప్రభావితం చేస్తాయా…

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×