BigTV English

Nani 30: నాని 30 కోసం భారీ రెమ్యూనరేషన్!

Nani 30: నాని 30 కోసం భారీ రెమ్యూనరేషన్!

Nani 30:నేచుర‌ల్ స్టార్ నాని క్రేజీ ప్రాజెక్ట్స్‌తో టాలీవుడ్‌లో త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు ద‌స‌రా సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో త‌న మార్కెట్‌ను పెంచుకోవ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. ఈ సినిమా మార్చి 30న రిలీజ్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా థియేట్రిక‌ల్‌, నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కులు క‌లిపి ఏకంగా రూ.90 కోట్ల మేర‌కు బిజినెస్ జ‌రిగింద‌నే టాక్ వ‌చ్చింది. కాగా ఇప్పుడు నాని.. శౌర్య అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో త‌న 30వ సినిమాను చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.


నాని 30 సినిమా విష‌యానికి వ‌స్తే నేచుర‌ల్ స్టార్ ఈ సినిమా కోసం ఏకంగా రూ.22 కోట్ల మేర‌కు రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేశార‌ని టాక్ వినిపిస్తోంది. నిర్మాత కూడా నాని అడిగినంత ఇవ్వ‌టానికి రెడీ అన్నార‌ట‌. అందుకు కార‌ణం సినిమాకు బిజినెస్ అయిపోతుంద‌ని న‌మ్మారు. ఆయ‌న న‌మ్మిన‌ట్లే నాని 30 ఏకంగా రూ.100 కోట్ల మేర‌కు నాన్ థియేట్రిక‌ల్‌, థియేట్రిక‌ల్ బిజినెస్‌ను జ‌రుపుకుంది. థియేట్రిల్ బిజినెస్ అయితే దాదాపు రూ.70 కోట్ల వ‌ర‌కు జ‌రిగింద‌ని టాక్‌.

నాని 30లో నాని ఓ చిన్న పాప‌కు తండ్రి పాత్ర‌లో న‌టిస్తున్నారు. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌రణ ద‌శ‌లో ఉంది. మ‌రో వైపు నాని త‌న ద‌స‌రా సినిమాను పాన్ ఇండియా వైడ్ ప్ర‌మోట్ చేసుకోవ‌టంలో ఫుల్ బిజీగా ఉంటున్నారు.


PavithraNaresh: రెండు నెలల క్రితమే పవిత్ర-నరేష్‌ల పెళ్లి?.. షాకింగ్ ట్విస్ట్

PavithraNaresh: రెండు నెలల క్రితమే పవిత్ర-నరేష్‌ల పెళ్లి?.. షాకింగ్ ట్విస్ట్

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×