BigTV English
Advertisement

Shadashtak Yoga 2024: ఈ 3 రాశుల వారికి ఆపద వచ్చే అవకాశం.. తస్మాత్ జాగ్రత్త..

Shadashtak Yoga 2024: ఈ 3 రాశుల వారికి ఆపద వచ్చే అవకాశం.. తస్మాత్ జాగ్రత్త..

Shadashtak Yoga 2024: జ్యోతిష్య శాస్త్రంలో కేతు గ్రహాన్ని ఛాయా గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం దాదాపు 16 నెలల పాటు ఒకే రాశిలో ఉంటుంది. బృహస్పతిని దేవగురువు లేదా గురు గ్రహం అని అంటారు. అంతేకాదు శాస్త్రంలో భాగంగా బృహస్పతి చాలా శుభ గ్రహంగా పరిగణిస్తారు. అక్టోబర్ 30వ తేదీన కేతు గ్రహం కన్యారాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ గ్రహం 2025 వరకు ఇదే రాశిలో ఉంటుంది.


జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. గ్రహాలు స్థానాలు మారినప్పుడు లేదా తిరోగమనంలో ఉన్నప్పుడు, 12 విభిన్న ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇది కొందరికి శుభం, కొందరికి అశుభం కావచ్చు.

శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు. శని, సూర్యుడు ‘షష్టక యోగాన్ని’ సృష్టిస్తారు. ఈ యోగం చాలా అశుభం. ఈ యోగం యొక్క దుష్ప్రభావాల వల్ల పలు రాశుల వారు వ్యాపారంలో నష్టాన్ని ఎదుర్కొంటారు.


కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. జీవితంలో ముందుకు వెళ్లలేరు. ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది. ఉద్యోగం నుండి వ్యాపారానికి వెళ్లడం చాలా కష్టం. కాబట్టి ఏదైనా చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఎవరితోనూ అనవసర వాదనలకు దిగకండి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించడానికి ప్రయత్నించండి. వివిధ కారణాల వల్ల కుటుంబంలో అందరితో కలహాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడి పెట్టకపోవడమే మంచిది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ సమయం అంత మంచిది కాదు. కాబట్టి ఈ సమయంలో ఏ పనిలో విజయం సాధించలేరు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారస్తులైతే, ఈ సమయంలో వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఎవరి దగ్గరా అప్పు తీసుకోకండి.

తులా రాశి

తులా రాశి వారిపై యోగం అశుభ ప్రభావాన్ని చూపుతుంది. కుటుంబ సభ్యులందరితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో కాస్త జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించండి. లేదంటే భార్యతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.

Tags

Related News

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Big Stories

×