BigTV English

DSC Hall tickets: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. హాల్‌టికెట్లు విడుదల

DSC Hall tickets: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. హాల్‌టికెట్లు విడుదల

Telangana DSC hall tickets release(TS today news): తెలంగాణలో డీఎస్సీ పరీక్ష రాయనున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు జరగనున్న డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ ప్రకటించింది. హాల్ టికెట్లు అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ లేదా ఆధార్ నెంబర్, పోస్ట్ కేటగిరీ, మాధ్యమం, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవొచ్చు. మొత్తం 11,062 పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 29న రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులను విద్యాశాఖ స్వీకరించింది. సీబీటీ విధానంలో నిర్వహించే డీఎస్సీ పరీక్షలను రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు.


డీఎస్సీ పరీక్షల షెడ్యూల్…

  • మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష జులై 18న జరగనున్నది.
  • జులై 18న రెండవ షిఫ్ట్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్షను నిర్వహించనున్నారు.
  • జులై 19న సెకండరి గ్రేట్ టీచర్ పరీక్షను నిర్వహించనున్నారు.
  • జులై 20న ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
  • జులై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
  • జులై 23న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షను నిర్వహించనున్నారు.
  • జులై 24న స్కూల్ అసిస్టెంట్ – బయోలాజికల్ సైన్స్ పరీక్షను నిర్వహించనున్నారు.
  • జులై 26న తెలుగు భాష పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షను నిర్వహించనున్నారు.
  • జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్షను నిర్వహించనున్నారు.


Tags

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×