E-Paper
Advertisement

Self Confidence:సెల్ఫ్ కాన్పిడెన్స్ పెంచే చిట్కాలు….

Self Confidence:సెల్ఫ్ కాన్పిడెన్స్ పెంచే చిట్కాలు….
Advertisement

Self Confidence:గాయత్రీ మంత్రం

వాస్తు శాస్త్రం ప్రకారం, ఎవరైతే ఆత్మవిశ్వాస సమస్యలతో బాధపడుతుంటారో.. వారందరూ ప్రతిరోజూ ఉదయాన్నే గాయత్రీ మంత్రాన్ని జపించాలి. కూర్చునే సీటు వెనుక పర్వతం ఉండే ఫొటోను ఉంచుకుంటే శుభ ఫలితాలొస్తాయి. అదే విధంగా మూగ జీవులకు ముఖ్యంగా పక్షులకు నీరు, ఆహారం పెట్టాలి.. అలాగే మీరు పగడపు రాళ్లను ధరించాలి. ఇలా చేయడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

Advertisement

సూర్యుడి ఫోటో
పడకగదిలో సూర్యుడు ఉదయిస్తున్న ఫొటో లేదా పరుగెత్తుతున్న గుర్రం ఫోటోను ఉంచాలి. నిద్ర లేచిన వెంటనే ఆ ఫోటోలను చూడటం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి. అయితే గుర్రం లోపలికి పరుగెడుతున్నట్లు ఉండాలని గుర్తుంచుకోండి. వాస్తు శాస్త్ర ప్రకారం, ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరగాలంటే మీ ఇంట్లో ఉండే కిటికీలను తెరిచే ఉంచాలి. అప్పుడు మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. మరోవైపు మీ ఇంట్లో శని యంత్రాన్ని ఉంచి శని దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి.

ఆహారం తినిపించడం
ఆవులకు పచ్చిగడ్డి తినిపించడం, ఆకలితో ఉన్న శునకాలకు ఆహారం ఇవ్వడం వల్ల కూడా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల మీ మనసులో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఆవులకు పచ్చిగడ్డి తినిపించడం, ఆకలితో ఉన్న శునకాలకు ఆహారం ఇవ్వడం వల్ల కూడా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల మీ మనసులో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×