E-Paper
Advertisement

Love Marriage: ప్రేమ పెళ్లికి అడ్డంకులా ? అయితే ఈ 5 వాస్తు చిట్కాలతో మీ కల నిజం చేసుకోండి !

Love Marriage: ప్రేమ పెళ్లికి  అడ్డంకులా ? అయితే ఈ 5 వాస్తు చిట్కాలతో మీ కల నిజం చేసుకోండి !
Advertisement

Love Marriage: ప్రేమ సంబంధంలో ఇబ్బందులు ఎదురైతే కొన్ని సాధారణ వాస్తు నియమాలు పాటించడం చాలా మంచిది. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.ఈ నివారణలు ఆలోచనలో మార్పును తీసుకురావడమే కాకుండా వివాహంలో ఇతర అడ్డంకులను కూడా తగ్గిస్తాయి. అంతే కాకుండా మీరు సంతోషంగా ఉండేలా చేస్తాయి. ఇంతకీ ప్రేమ వివాహం కోసం ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నైరుతి మూల:
వాస్తు ప్రకారం నైరుతి దిశ కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలకు అంతే కాకుండా పితృ పక్షానికి ప్రతీక అని చెబుతారు. ఈ దోషాలు ఉంటే ప్రేమ పెళ్లి విషయంలో తండ్రితో గొడవలు కూడా రావచ్చు. అందుకే నైరుతి మూలలో మీ కుటుంబం మొత్తం కలిసి ఉన్న చోట ఫ్యామిలీ ఫొటో బంగారు రంగు ఫ్రేమ్ తో ఉంచండి. ఇది కుటుంబ సభ్యల మధ్య సఖ్యతను కూడా పెంచుతుంది. అంతే కాకుండా బరువైన సామాగ్రి ఉంచడం వల్ల కూడా నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి. అవి మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంటుంది.

Advertisement

ఈశాన్య దిశ:
ఈవాన్య దిశ వైవానికి మూలం. మీ తల్లిదండ్రులు మీ మాట వినడం లేదంటే వారి మనసులో ఏదో భయం ఉండి ఉండాలి. లేదా ప్రతికూల ఆలోచన ఉండాలి. ఈశాన్య మూల ఎప్పుడూ ఖాళీగా, వెలుతురుతో ఉండటం చాలా మంచిది. ఇక్కడ ఎలాంటి చెత్త చెదారం లేకుండా చూడండి. అంతే కాకుండా ఈ మూలలో ప్రతి రోజూ నెయ్యి దీపం వెలిగించడం వల్ల కూడా ప్రతికూలత తొలగిపోతుంది.  మీ తల్లిదండ్రుల ఆలోచన మారుతుంది.

వాయువ్య దిశ:
ఈ దిశ కమ్యూనికేషన్ తో పాటు ఒప్పందాలకు కూడా సంబంధించింది. కాబట్టి మీరు మీ ప్రేమ విషయం చెప్పేటప్పుడు సానుకూలంగా స్పందించాలంట ఈ దిశలో ఉండటం ముఖ్యం. ఈ మూలలొ ఒక తెల్లని పావురాల జంట బొమ్మని ఉంచండి. మీరు ఎవరినైతే ఒప్పించాలని అనుకుంటున్నారో.. వారు మనసు మారాలని కోరుకుంటే ఈ దిశలో కూర్చుని మాట్లాడటానికి ప్రయత్నించండి.

Advertisement

రంగుల ప్రభావం:
ఇంట్లోని రంగులు కూడా మనస్తత్వాలను ప్రభావితం చేస్తాయి. మీ తల్లిదండ్రుల గదిలో ముదురు రంగులు ఉండే అవి వారిని మొండి వారిగా లేదా కోపంగా మారుస్తాయి. అందుకే వారి గదిలో ముఖ్యంగా క్రీమ్ లేదా ఆకుపచ్చ తెలుపు రంగులు ఉండేలా చూసుకోండి. అంతే కాకుండా ఈ రంగులు కూడా ప్రశాంతంగా ఉంచుతాయి. అవతలి వారి మాటలు వినేలా చేస్తాయి.

Also Read: మర్చిపోయి కూడా వీటిని గిఫ్ట్‌గా ఇవ్వకండి.. ఇస్తే కష్టాలు తప్పవు!

జ్యోతిష్య శాస్త్ర పరిహారాలు:

వాస్తుతో పాటు కొన్ని ఆధ్యాత్మిక నివారణలు తల్లిదండ్రులను ఒప్పించడంలో కూడా సహాయపడతాయి.

శుక్ర గ్రహం: ప్రతి శుక్రవారం లక్ష్మీ దేవికి పూజ చేసి.. తెలుపు రంగు స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

గణేశుడి ఆరాధన: వివాహ అడ్డంకులు తొలగించే గణపతికి గరికతో పూజ చేయడం చాలా మంచిది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×