E-Paper
Advertisement

Guru Uday 2024: వచ్చే ఏడాది వరకు ఈ రాశులపై బృహస్పతి ప్రభావం.. ఏం జరుగుతుందో తెలుసా..?

Guru Uday 2024: వచ్చే ఏడాది వరకు ఈ రాశులపై బృహస్పతి ప్రభావం.. ఏం జరుగుతుందో తెలుసా..?
Advertisement

Guru Uday 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బృహస్పతి వైవాహిక ఆనందం, శ్రేయస్సు, ఐశ్వర్యం, విజయం మొదలైన వాటికి కారణమైన గ్రహంగా అందరూ భావిస్తుంటారు. ప్రస్తుతం, దేవగురువు అస్తమించి.. త్వరలో వృషభరాశిలో ఉదయిస్తాడు. దీని ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తులపై భిన్నంగా ఉండబోతుంది. ఎవరి జాతంకంలో అయితే బృహస్పతి ఉన్నత స్థానంలో ఉంటాడో ఆ వ్యక్తులు ఆర్థిక రంగంలో అనేక రకాల విజయాలు, పురోగతిని సాధిస్తారు. మరోవైపు బృహస్పతి నీచ స్థితిలో ఉండటం వల్ల, కొన్ని రాశుల వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏ రాశుల వారికి ప్రయోజనం, నష్టాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మేష రాశి

Advertisement

మేషరాశి వారు బృహస్పతి ఉదయించడం వల్ల ప్రయోజనం పొందుతారు. దీంతో ఆర్థిక రంగంలో అదృష్టం, పురోగతికి అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లడానికి ప్రణాళికలు వేసుకునే వ్యక్తులు కూడా విజయం పొందే అవకాశాలు ఉంటాయి. జీవితంలో కూడా చాలా సానుకూల మార్పులు వస్తాయి. ఉద్యోగ, వృత్తి రంగాలలో కూడా పురోగతి సంకేతాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

2. కర్కాటక రాశి

Advertisement

కర్కాటక రాశి వారికి బృహస్పతి ఉదయించడం వల్ల ప్రయోజనాలను చేకూర్చనుంది. వ్యాపార, ఆర్థిక రంగాలలో లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఊహించని ధనలాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మంచి పనితీరుతో ఆఫీసులోని సీనియర్ అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. పదోన్నతి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి.

3. కన్యా రాశి

ఈ రాశి వారికి బృహస్పతి గ్రహం వల్ల మేలు జరగనుంది. కన్యా రాశి వారికి అదృష్టం పూర్తిగా ఉంటుంది. అంతేకాదు అనేక రంగాలలో విజయావకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సంకేతాలు కూడా ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఊహించని ధనలాభం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. పని, వ్యాపార రంగాలలో విజయాన్ని సాధిస్తారు. ఇది ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×