BigTV English
Advertisement

Viral Video: ఓరి నీ.. గాలి ఏకంగా విమానాన్ని నెట్టేసింది కదరా బాబూ..

Viral Video: ఓరి నీ.. గాలి ఏకంగా విమానాన్ని నెట్టేసింది కదరా బాబూ..

Viral Video: ఇటీవల భూమి ఏం జరుగుతుంతో కూడా అర్థం కాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రకృతి వైపరిత్యాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. వరుస పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక్కో చోట ఒక్కో విధమైన విపత్తు సంభవించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. భూకంపాలు, సునామీ, తుఫాను, వరదలు, అకాల వర్షాలు, తీవ్ర గాలి దుమారం వంటి వివిధ రకాల ప్రకృతి వైపరిత్యాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది.


అమెరికాలోని టెక్సాస్ లో తాజాగా విచిత్ర ఘటన వెలుగుచూసింది. డల్లాస్ ఫోర్ట్ వర్త్ విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఒక్కసారిగా వెనక్కి జరిగిపోయింది. భారీ ఈదుర గాలులు వీయడంతో ఏకంగా భారీ ఆకారంలో ఉండే విమానం సైతం వెనక్కి జరిగిపోయింది. డల్లాస్ లో తుఫాను కారణంగా ఈ ఘటన వెలుగుచూసినట్లు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 95 మైళ్ల వేగంతో వడగళ్లు, వర్షం, విధ్వంసకర ఈదుర గాలులు వీచాయి.

విమానం 90,000 పౌండ్లు (40,823 కిలోలు) బరువున్న విమానం బలమైన గాలుల వల్ల ఒక్కసారిగా వెనక్కి నెట్టేసేలా చేసింది. అదృష్టవశాత్తూ, విమానంలో ఎవరూ లేరు, నిర్వహణ సిబ్బంది కూడా లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Related News

Viral Video: వర్షంలో కుప్పకూలిన అమెరికా అమ్మాయికి ఇండియన్ కుర్రాడు సాయం.. నెటిజన్స్ ఫిదా!

Longest Name: ప్రపంచంలోనే పొడవైన పేరున్న వ్యక్తి ఇతడే.. ఏకంగా గిన్నిస్ రికార్డు కొట్టేశాడు!

Shocking Video: లక్నోలో రెచ్చిపోయిన యువతి.. కారులో నగ్నంగా ప్రయాణం.. వీడియో వైరల్

Viral Video: ఆఫీసులో తింగరి వేషాలేంటి? హీటెక్కిపోయిన బ్యాంక్ మేనేజర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Big Stories

×