E-Paper
Advertisement

Actress Nayantara: వైరల్ అవుతున్న నయనతార ఆ వీడియో..

Actress Nayantara: వైరల్ అవుతున్న నయనతార ఆ వీడియో..
Advertisement

Actress Nayantara is Enjoyed: అందాల తార, దేశవ్యాప్తంగా అభిమానులున్న ప్రముఖ హీరోయిన్ నయనతారకు సంబంధించిన తాజా వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ఆమె హాయిగా సేద తీరుతూ కనిపిస్తూ ఉంది. గత కొద్ది రోజుల నుంచి నయన తార బిజీ బిజీగా ఉంది. రెస్ట్ లేకుండా షూటింగ్ చేస్తూ వచ్చింది.

అయితే, ప్రస్తుతం ఆమె హాలిడే మూడ్ లో ఉంది. తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు టూర్ కు వెళ్లింది. హాంకాంగ్ వెళ్లి అక్కడ సేద తీరుతుంది. ఓ రిసార్ట్ లో తన పిల్లలతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నది. హాంకాంగ్ లో విహారయాత్ర చేస్తున్న నయనతార, విఘ్నేష్, వారి పిల్లల ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. నయనతార నటించిన తమిళచిత్రం ‘మన్నంగట్టి సీన్స్ 1960’ కు సంబంధించిన సెలబ్రేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు డ్యూడ్ విక్కీ దర్శకత్వం వహించారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో గౌరీ కిషన్, నరేంద్ర ప్రశాంత్, యోగి బాబు, దుదర్శిని కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Also Read: బాలయ్య బాబు మందు తాగలేదు.. అవన్నీ గ్రాఫిక్స్ చేశారు: నాగవంశీ

అదేవిధంగా ఓరువన్ 2, టెస్ట్, డియర్ స్టూడెంట్స్ సినిమాలల్లో కూడా నయనతార ప్రాధాన పాత్రను పోషించింది. ఇటు మంచు విష్ణు నిర్మిస్తున్న కన్నప్ప సినిమాలో కూడా ఆమె ప్రధాన పాత్ర పోషించింది. కాగా ‘టెస్ట్’ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×