BigTV English

Horoscope: ఆ రాశివాళ్లకు శుభవార్త.. ఈ వారంలో మీరు..

Horoscope: ఆ రాశివాళ్లకు శుభవార్త..  ఈ వారంలో మీరు..

Weekly Horoscope: ఈ వారంలో ఏ రాశివారికి ఎలాంటి ఫలితం అందనుంది. తమ రాశి ఫలం ఎలా ఉండబోతుంది..? ఈవారం అంతా సవ్యంగా జరుగుతుందా..? అనుకున్న ఫలితాలు ఎలా ఉండబోతాయి.. ? ఏమైనా సమస్యలు ఎదురైతాయా.. ఒకవేళ ఎదురైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా..? ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటారు. అయితే, ఈవారం రాశిఫలాలకు సంబంధించి పలువురు జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.


వృషభం, మేషం, మిథునం, సింహం, కర్కాటకం, కన్య రాశులవారి వివరాలు.. ఈ వారంలో ఉద్యోగం, వ్యాపారం విషయంలో లాభాదాయకంగా ఉన్నా ముందుచూపుతో వ్యవహరించాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు.. అశ్రద్ధగా ఉంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి జాగ్రత్తగా తీసుకోండి.. కొంతవరకు మెలకువ అవసరం. అనవసర విషయాలపై ఫోకస్ పెట్టవద్దు. కలహాలకు ఆస్కారం ఇవ్వకుండా ముందుకెళ్లండి.

తుల రాశి, కుంభం, మకరం, ధనుస్సు, కుంభం, మీనం, వృశ్చికం రాశులవారి వివరాలు…. ఈ రాశివారికి ఈ వారం అంతా మంచే జరగనున్నది. వారం మొత్తం కూడా వారికి ఉత్తమ కాలం నడుస్తుంది. వారు వారివారి రంగాలలో వారి సృజనాత్మకతతో మంచి విజయాలు సాధించనున్నారు. అంతేకాదు.. ఎందరో వారిని ప్రశంసించే అవకాశం ఉంది. పనుల్లో పురుగోతి ఉంటుంది.. ఆర్థికంగా కొంత బలపడే అవకాశముంటుంది.. అయితే, ఈ వారంలో కొంత ఆర్థిక విషయంలో, అలాగే పలు ఇతర విషయాల్లో ఓర్పుతో ముందుకెళ్తే మంచిది. మొండిగా వ్యవహరించవద్దు. ఆశించిన ఫలితాలు లభించే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి అన్వేషణ ఫలించే అవకాశం ఉంది. అంతేకాదు.. వృత్తి ఉద్యోగాల్లో విజయాలు సాధించనున్నారు.. మిత్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా అందనునన్నది.. వారంలో ఏదో ఒకరోజు శుభవార్త విననున్నారని వారు చెబుతున్నారు.


గమనిక: ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోగలరు.

Tags

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×