BigTV English
Advertisement

Weekly Horoscope: అక్టోబర్ 6 నుంచి 12 వరకు రాశిఫలాలు

Weekly Horoscope: అక్టోబర్ 6 నుంచి 12 వరకు రాశిఫలాలు

Weekly Horoscope: గ్రహాల సంచారం 12 రాశులపై ఉంటుంది . గ్రహ సంచారం ప్రకారం 12 రాశుల యొక్క వారఫలాలు పేర్కొనబడింది.


మేష రాశి :
ఈ వారం మొత్తం మేషరాశి వారికి అననుకూలంగా ఉంటుంది. కొన్ని శుభవార్తలు అందుకోవడంతో వారం ప్రారంభం అవుతుంది. మీరు పోటీ పరీక్షలు సిద్ధమవుతుంటే లేదా విదేశాలలో మీ ఉద్యోగం లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీ మార్గంలో వచ్చే అడ్డంకులు తొలగిపోయినట్లు కనిపిస్తాయి. అంతే కాకుండా ఈ వారం మీరు చేసే అన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది.

వృషభ రాశి :
ఈ వారం కూడా వృషభ రాశి వారు ఏ పని చేయాలని అనుకున్నా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఆఫీసుల్లో అందరితో కలసిమెలసి ఉండండి. అంతే కాకుండా ఈ వారం, ఇంట్లో లేదా బయటి వ్యక్తులు చెప్పే మాటలకు ప్రాధాన్యత ఇవ్వకండి. మీ స్వంత నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. లేకుంటే ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవడమే కాకుండా, ఎంతో కాలంగా ఉన్న మీ సంబంధాలు చెడిపోయే అవకావాలు ఉన్నాయి. మీ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించండి. ఈ వారం, మీ స్వంత ఆరోగ్యంతో పాటు, మీ తల్లి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగిస్తుంది.


మిథున రాశి :
మిథున రాశి వారికి ఈ వారం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఆఫీసుల్లో మీరు చేసే పనులకు ప్రశంసలు అందుకుంటారు. అధికారులు మీతో సంతోషంగా ఉంటారు. వారం చివరి నాటికి, మీరు కొంత పెద్ద బాధ్యత, పదవి లేదా గౌరవాన్ని పొందే అవకాశం ఉంది. చాలా కాలంగా మీ ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లయితే, ఈ వారం మీకు శుభవార్తలు రావచ్చు. వ్యాపారం కూడా ఈ వారం మీకు పూర్తిగా అనుకూలమైంది. ఈ వారం మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు.

కర్కాటక రాశి :
కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఈ వారం గత వారం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. ఈ వారం ఎప్పటికప్పుడు పనిని పూర్తి చేయండి. రేపటికి వాయిదా వేయడం లేదా మరొకరికి వదిలివేయడం అనే పొరపాటు చేయకండి. వారం ప్రారంభంలో, అనుకున్న పనులను పూర్తి చేసేటప్పుడు కొన్ని అడ్డంకులు ఉండవచ్చు.. కానీ వారం చివరలో పనులు పూర్తి చేస్తారు. అంతే కాకుండా మీరు చేస్తున్న కుటుంబ సభ్యలతో సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.

సింహ రాశి :
ఈ రాశి వారికి ఈ వారం సంతృప్తికరంగా ఉంటుంది. ఈ వారం మీరు జీవితంలోని ప్రతి రంగంలో ఆశించిన విజయం, ప్రయోజనాలను పొందుతారు. వారం మొత్తం వృత్తి, వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది. కార్యాలయంలో సీనియర్లు, జూనియర్ల నుండి సహకారం, మద్దతు ఉంటుంది. మీరు ఇతర ప్రాంతాలకు ఉద్యోగం రిత్యా ట్రాన్ఫర్ కావాలని అనుకుంటున్నట్లయితే ఈ వారం మీరు అనుకున్నట్లే జరుగుతుంది. ఈ వారం మత పరమైన కార్యక్రమాల్లో పాల్లోనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Also Read: ఈ రాశుల వారి జీవితం మారిపోనుంది

కన్య రాశి:
ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారికి ఈ వారం అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. కన్యా రాశి వారు ఈ వారం బంధువులు, శ్రేయోభిలాషుల నుండి సకాలంలో సహకారం, మద్దతు లభించకపోవడం వల్ల కొద్దిగా విచారంగా ఉంటారు. ఈ వారం, మీరు ఏదైనా కాంట్రాక్ట్‌ని అనుకున్న తర్వాత మాత్రమే చేసుకోవాలి లేకపోతే లాభానికి బదులు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. పొరపాటున కూడా షార్ట్‌కట్‌ల ద్వారా డబ్బు సంపాదించడానికి ప్రయత్నించవద్దు. ఈ సమయం మీకు కొంత ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి, ఓర్పు, విచక్షణతో పని చేయండి.

Related News

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Big Stories

×