BigTV English

Jagannath Rathayatra 2024: ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర ఎప్పుడు..? దాని ప్రాముఖ్యత ఏంటి..?

Jagannath Rathayatra 2024: ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర ఎప్పుడు..? దాని ప్రాముఖ్యత ఏంటి..?

Jagannath Rathayatra 2024 Date and Significance: ప్రపంచంలో ఎక్కడ లేనంతగా భారతదేశంలో దేవుళ్లకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందులోను కొన్ని ప్రాంతాల వారిగా పండుగలు, దేవుళ్ల ఊరేగింపులు జరుగుతున్నా.. పలు కార్యక్రమాలు మాత్రం దేశ వ్యాప్తంగా జరుగుతాయి. అందులో ముఖ్యంగా జగన్నాథ స్వామి రథయాత్ర ఒకటి. ఈ ఏడాది జగన్నాథ స్వామి రథయాత్ర జూలై 7న వచ్చింది. ఇప్పటికే ఇటీవల ముగిసిన అక్షయ తృతీయ రోజున పూరీలోని జగన్నాథ స్వామి ఆలయంలో రథయాత్ర ఏర్పాట్లను ప్రారంభించారు.


ప్రతీ ఏటా జరిగే జగన్నాథ స్వామి రథయాత్ర రోజున దుర్గాపూజ పిలుపు మొదలవుతుంది. రథయాత్ర జరిపే రోజున దుర్గాపూజ స్తంభాలను వివిధ ప్రాంతాల్లో పూజిస్తారు. దీంతో పండుగకు రథోత్సవం నుంచే దుర్గాపూజకు సమయం మొదలవుతుంది. రథోత్సవం నాడు దుర్గాపూజ స్తంభాలకు పూజలు ఘనంగా నిర్వహిస్తారు. దీంతో దుర్గాపూజ ఆలస్యంగా వచ్చినా కూడా రథం ఎక్కిన తర్వాత నుంచే లెక్కింపు ప్రారంభమవుతుందట. రథయాత్ర రెండో తేదీ జూలై 6 నుంచి ప్రారంభమవుతుంది. జూలై 6న తెల్లవారుజామున ప్రారంభమయ్యే ద్వైతీయ తిథి జూలై 7వ తేదీ వరకు ఉంటుంది.

Also Read: Morning Dreams: బ్రహ్మ ముహూర్తంలో కలలో ఇవి కనిపిస్తే ఎంతో అదృష్టం.. ఏకంగా..


రథయాత్ర యొక్క ప్రాముఖ్యత..

జగన్నాథ స్వామి రథయాత్ర గురించి అనేక పురాణాలు ఉన్నాయి. జగన్నాథ స్వామి రథయాత్ర ఎలా ప్రారంభం అయిందంటే.. స్నానం ఆచరించిన అనంతరం జగన్నాథుడు తన సోదరి సుభద్రాదేవి అత్తగారింటికి వెళ్లారు. ఈ తరుణంలోనే ఆషాడ మాసంలోని రెండో పక్షం నాడు జగన్నాథుడి రథయాత్రను ప్రారంభిస్తారు. పూరీలోని గుండిచా ఆలయంలో జగన్నాథుడి రథయాత్రను ప్రారంభిస్తారు. దీనిని 7 రోజుల తర్వాత జగన్నాథుడి ఆలయం నుంచి పూరీలోని ప్రధాన జగన్నాథ స్వామి ఆలయం వరకు తిరిగి తీసుకువస్తారు. జగన్నాథుడు, బలరామదేవుడు, సుభద్రాదేవి తిరిగి వచ్చిన దశను ఉల్తోరథుడు అంటారు.

Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×