E-Paper
Advertisement

Wife:భార్యను అద్దెకిచ్చే సంప్రదాయం ఎక్కడుంది

Wife:భార్యను అద్దెకిచ్చే సంప్రదాయం ఎక్కడుంది
Advertisement

Wife:భారతదేశంలో మత ఆచారాలకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా హిందూ మత విషయానికి వస్తే చాలా రకాల సంప్రదాయాలని పాటిస్తూ ఉంటారు . పెళ్లిళ్ల విషయంలో చాలా పద్దతులు ఉంటాయి. దేశంలో భార్యాభర్తల బంధానికి , వివాహ బంధానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది భార్యను వదిలేస్తూంటే కొంతమంది విడాకులు తీసుకుంటే అవుతానని చెబుతున్నారు. ఇవన్నీ జరగడానికి చేయడానికి మేజర్ కారణం వివాహేతర సంబంధమే

అయితే..కట్టుకున్న భార్యను అద్దెకిచ్చే వాళ్లను ఎప్పుడైనా చూసారా..? ఇది నిజం ఇలాంటి వారు మన దేశంలో కూడా ఉన్నారని మీలో ఎంతమందికి తెలుసు కొన్నాళ్ల పాటు అద్దెకు ఇచ్చిన భార్య‌తో అద్దెకు తీసుకున్న‌ వ్య‌క్తి కాపురం కూడ చేయ‌వ‌చ్చు ఆ తర్వాత దీనికి సంబంధించిన గ‌డువు ముగిసిన త‌రువాత తిరిగి త‌మ భార్య‌లు సొంత భ‌ర్త‌ల‌కు ద‌గ్గ‌ర‌వుతారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఒక ప్రాంతంలో ఈ ఈ సంప్ర‌దాయం జరుగుతోంది. అక్కడున్న ప్రజలు ఎక్కువగా పాటిస్తారట. శివ‌పురి జిల్లాలో ఈ విధమైన ఆచారం ఉంది. ఈ అద్దెకు ఇచ్చే విధానం ప్రకారం అసలు ఏం జరుగుతుంది అంటే ధ‌న‌వంతులు డ‌బ్బులు ఇచ్చి నెల లేదా సంవ‌త్స‌రం కాలం పాటు వారి అవ‌స‌రాలు తీరేవ‌ర‌కు అద్దెకు తీసుకుంటారు. దీనిపై ఇరువురు కుటుంబాలు స్టాంప్ పేప‌ర్ల‌పై కూడా సంత‌కాలు చేస్తాయి.

Advertisement

Dharma Sandehalu:పెద్దల పాదాలకు ఎందుకు నమస్కరించాలి

Parrot:రామచిలుకను పెంచుకుంటే…

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×