E-Paper
Advertisement

Lord Shiva: శివుడికి పసుపు ఎందుకు రాయరు

Lord Shiva: శివుడికి పసుపు ఎందుకు రాయరు
Advertisement

Lord Shiva:శివుడి ఆజ్ఞలేనిదే చీమ కూడా కుట్టదని పురాణాలు చెబుతున్నాయి.అయితే శివుడిని భక్తితో పూజిస్తే వెంటనే ప్రసన్నుడు అవుతాడని అంటారు.అందుకే శివుడిని భోళా శంకరుడు అని కూడా అంటారు. ఈ భూ ప్రపంచం మొత్తం శివమయం అంటారు. అయితే శివుడు అన్ని రకాల ఆడంబరాల నుండి దూరంగా ఉంటాడని నమ్ముతారు. అందుచేత శివారాధనలో గంజాయి, ఉమ్మెత్త, బిళ్వ పత్రం, , గంధపు ముద్ద, భస్మం, పచ్చి పాలు మొదలైన వాటిని ఉపయోగిస్తారు. శివుని పూజలో ఎటువంటి ఖరీదైన వస్తువులను ఉపయోగించరు.

పసుపును మాత్రం అస్సలు వాడకూడదు..శివారాధనలో పసుపును ఉపయోగించడం వల్ల శివునికి కోపం వస్తుంది. పూజ యొక్క పూర్తి ఫలం లభించదు. పసుపును సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. ఈ కారణంగా శివునికి పసుపు అంటే ఇష్టం ఉండదు. వాస్తవానికి పురాణ గ్రంధాలలో, శివలింగం శక్తికి చిహ్నం. ఇక పసుపు స్త్రీల అందాన్ని పెంచేందుకు వాడేది. అందువల్ల శివలింగంపై పసుపును సమర్పించడం నిషిద్ధమని నమ్ముతారు.

Advertisement

శివలింగంపై పసుపు వేయడం వల్ల వేడి పెరుగుతుందని నమ్ముతారు, అందుకే శివారాధనలో పసుపును అస్సలు వాడరు. .పసుపుతో పాటు, శివపూజలో ఇంకొన్ని ఇతర వస్తువులను ఉపయోగించడం కూడా నిషేధించారు. శివ పూజలో సింధూరం, తులసి ఆకులు కూడా ఉపయోగించకూడదు. సింధూరం శివుడికి సమర్పించ కూడదు. ఎందుకంటే సింధూరం స్త్రీల మాంగళ్యానికి చిహ్నం..వీటిని ఉపయోగించడం వల్ల శివుడికి కోపం పెరుగుతుంది..

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×