E-Paper
Advertisement

Gold Loan : మీరు గోల్డ్ లోన్ తీర్చలేకపోవడానికి కారణం ఇదే…..

Gold Loan : మీరు గోల్డ్ లోన్ తీర్చలేకపోవడానికి కారణం ఇదే…..

Gold Loan : మన దేశంలో బంగారాన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. కష్టపడి అయినా సరే గ్రాము బంగారాన్ని దాచుకోవాలనుకుంటారు. కానీ సంపాదించిన బంగారాన్ని ఇంట్లో దాచి పెట్టే స్థలం సరైనది కాకపోతే అది మీ దగ్గర నిల్వ ఉండదని చెబుతోంది శాస్త్రం. ఏదైనా కష్టం వస్తే ముందు కలిగే ఆలోచన బంగారం తాకట్టు పెట్టడమో లేదా అమ్మాలన్న ఆలోచన వస్తుంది. చాలామంది బంగారాన్ని ఇన్వెస్టుమెంట్ గా చూస్తుంటారు. బంగారం కొనేటప్పుడు కానీ తాకట్టు పెట్టేటప్పుడు కానీ రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. బంగారాన్ని కొనేటప్పుడు అది మంగళవారం అయితే మంచిది. ఆ రోజున మీరు బంగారు కొనగలిగితే మళ్లీ మళ్లీ కొంటూ ఉంటారు.

అదే బంగారాన్నిమీరు కుదువ పెడితే అదే మళ్లీ పునరావృతం అవుతుంది. బంగారాన్ని మళ్లీ తాకట్టు పెడుతూనే ఉంటారు. ఏదో ఒక అవసరం మళ్లీ వస్తూనే ఉంటుంది. మంగళం అంటే మారుకోరేదని అర్ధం. ఆ రోజున మీరు ఏదైనా పనిచేస్తే అది రిపీట్ అయ్యేలా చేస్తుంది. ఆ వేళ బండి రిపేర్ చేయిస్తే మళ్లీ మళ్లీ అది చేయిస్తూనే ఉంటారు. బంగారం తాకట్టు పెడితే అది రిపీట్ చేయిస్తుంది. అంటే మన కష్టాలను పెంచుతూ ఉంటుంది. ఆదాయాన్ని పెంచేతత్వం మంగళవారానికి ఉంది. అలాగే నైరుతి బరువు ఉంచాలన్న నియమం అనుసరించి బీరువాలో ఉంచుతారు. ఆ దిక్కున బంగారం ఉంచడం వల్ల అది క్రమంగా కరిగిపోతూ ఉంటుంది. ఆస్తులు కూడా అలాగే తరిగిపోతూ ఉంటాయి. దక్షిణ నైరుతిలో బంగారం పెట్టడం వల్ల వచ్చే సమస్యలే ఇవన్నీ.

బంగారం కొనేటప్పుడు ఎప్పుడు కొంటున్నారన్న సంగతితోపాటు కుదువ పెట్టేటప్పుడు ఏ సమయంలో పెడుతున్నారో ఒక్కసారి గమనించండి. ఈ రెండూ ముఖ్యమైన విషయాలే. అలాగే ఆ బంగారాన్ని ఇంట్లో దాచి పెట్టే స్థానం కూడా ముఖ్యమైన విషయమే. విలువైన వస్తువులను లేదా బంగారాన్ని ఉత్తర దిక్కున ఉంచితే డబుల్ , త్రిబుల్ గా పెరుగుతూ ఉంటాయి.. ఇలాంటి తప్పుల్ని గుర్తించి మీ బంగారం పొజిషన్ ను మార్చగలిగితే మీ లైఫ్ టర్న్ అవుతుంది. మీ జీవితం బంగారమయం అవుతుంది.

Tags

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×