BigTV English

Zodiac Sign: ఏ రాశివారు ఏ జ్యోతిర్లింగాన్ని పూజించాలి?

Zodiac Sign: ఏ రాశివారు ఏ జ్యోతిర్లింగాన్ని పూజించాలి?

Zodiac Sign: మనదేశంలోని 12 జ్యోతిర్లింగాలున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయా రాశుల వారు తమ జన్మరాశిని బట్టి అందుకు తగిన జ్యోతిర్లింగాన్ని పూజించితే.. మంచి ఫలితాలుంటాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో మేషం నుంచి మీనం వరకు ఆయా రాశుల వారికి శుభఫలితాన్ని, సానుకూలతను ఇచ్చే జ్యోతిర్లింగాల వివరాలు.. మీకోసం..


మేషం – రామనాథ స్వామి – రామేశ్వరం, తమిళనాడు
వృషభం – సోమనాథుడు – గుజరాత్
మిధునం – నాగేశ్వరుడు – గుజరాత్
కర్కాటకం – ఓంకారేశ్వరుడు – మధ్యప్రదేశ్
సింహం – వైద్యనాథుడు – జార్ఖండ్
కన్య – మల్లికార్జునుడు – శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్
తుల – మహాకాళేశ్వరుడు – ఉజ్జయిని మధ్యప్రదేశ్
వృశ్చికం – ఘృష్ణేశ్వరుడు – మహారాష్ట్ర
ధనుస్సు – విశ్వేశ్వరుడు – వారణాసి
మకరం – భీమశంకరుడు – మహారాష్ట్ర
కుంభం – కేదారేశ్వరుడు – ఉత్తరాఖండ్
మీనం – త్రయంబకేశ్వరుడు – నాశిక్, మహారాష్ట


Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×