E-Paper
Advertisement

Sankranthi Movie 2025: సంక్రాంతి రేసులో ఏకంగా 10 సినిమాలు.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్సే..

Sankranthi Movie 2025: సంక్రాంతి రేసులో ఏకంగా 10 సినిమాలు.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్సే..
Advertisement

Sankranthi Movie 2025: ప్రతి ఏడాది సంక్రాంతికి సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ ఏడాది డిసెంబర్ లో సినిమాల జాతర ఎక్కువగానే ఉంటుంది. ఈ ఏడాది చివరిలో రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు ప్రజలతో పాటుగా సినీ ఇండస్ట్రీలో కూడా సందడి వాతావరణం నెలకొంటుంది. కొత్త సినిమాలు వరుసగా రిలీజ్ అవుతాయి.. అందులో కొన్ని స్టార్ హీరోల సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయి. ప్రతి ఏడాది సంక్రాంతికి కొత్త సినిమాల సందడి ఎక్కువగానే ఉన్నట్లు వచ్చే కూడా కొత్త సినిమాలు లెక్కలేనన్ని రిలీజ్ కాబోతున్నాయి. డిసెంబర్ లో రావాల్సిన కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయ్యి సంక్రాంతికి విడుదల కాబోతున్నాయని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి ఆలస్యం ఎందుకు వచ్చే సంక్రాంతి రేసులో ఏ హీరో సినిమా బరిలోకి దిగుతుందో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..

2025 సంక్రాంతి సినీ ప్రియులకు ఫుల్ మీల్స్ ఇవ్వనుందని తెలుస్తుంది. ఈ పండుగ సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’, నందమూరి బాలకృష్ణ ‘NBK109’, విక్టరీ వెంకటేష్ మరియు అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రం, అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీ వంటి పలు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి రేసులో ఉండనున్నాయి. ఇకపోతే కోలీవుడ్ నుంచి కూడా సంక్రాంతి రేసులో స్టార్ హీరోలు పాల్గొంటున్నారు. సూర్య నటించిన ‘కంగువా’ నవంబర్ 14న విడుదల కానున్న నేపథ్యంలో, కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ‘సూర్య 44’ను కూడా 2025 సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

తమిళ్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు తెలుగులో డబ్ అయి విడుదల కాబోతున్నాయి. దాంతో ఇక్కడ రిలీజ్ కాబోతున్న సినిమాలకు పోటి తప్పలేదు. ముఖ్యంగా సూర్యకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం తో, ఆయన చిత్రాలు తెలుగు మార్కెట్‌లో కూడా గట్టిగా ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు.. ఆయనకు నుంచి తెలుగులోకి వచ్చిన ప్రతి సినిమా భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక సూర్య 44 లో స్టైలిష్‌గా కనిపించనున్నారు, అలాగే ఫైట్ సీక్వెన్స్‌లు అద్భుతంగా ఉంటాయని సమాచారం. ఈ చిత్రంలో సూర్య సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనుందని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ సంక్రాంతికి తెలుగు, తమిళ్లో స్టార్ హీరోల మధ్య పోటి తప్పేలా లేదు. ఇక వచ్చే ఏడాది సీనియర్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే వచ్చే సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు తక్కువగానే ఉన్నాయి.. ఈ సంక్రాంతి కాస్త సినిమాలు తక్కువగా ఉన్నాయి. ఉన్న సినిమాల్లో ఏ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి… చూద్దాం ఏ సినిమా హిట్ టాక్ ను అందుకుంటుందో.. మరే సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుందో చూద్దాం..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×