E-Paper
Advertisement

Balakrishna:- 2024 ఎల‌క్ష‌న్ టార్గెట్‌.. బాల‌కృష్ణ – బోయ‌పాటి మూవీ(BB4)కి రంగం సిద్ధం

Balakrishna:- 2024 ఎల‌క్ష‌న్ టార్గెట్‌.. బాల‌కృష్ణ – బోయ‌పాటి మూవీ(BB4)కి రంగం సిద్ధం
Advertisement

Balakrishna:- టాలీవుడ్‌లో చాలా క్రేజీ కాంబినేష‌న్స్ ఉన్నాయి. హీరో, ద‌ర్శ‌కుడి ప‌రంగా చూసుకుంటే నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌కి ఉండే క్రేజ్ పీక్స్‌లో ఉంటుంది. ఎందుకంటే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమాలు వ‌స్తే.. ఆ మూడు బ్లాక్ బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. దీంతో వీరిద్దరూ నెక్ట్స్ సినిమా ఎప్పుడా? అని ఇటు ఫ్యాన్స్‌.. అటు ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ క్రేజీ కాంబో గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది.

అదేంటంటే వ‌చ్చే ఏడాది (2024)లో ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీన్ని టార్గెట్‌గా చేసుకుని నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో BB4కి రంగం సిద్ధ‌మ‌వుతుంద‌ట‌. టీడీపీ, బాల‌కృష్ణ‌తో ఉన్న అనుబంధం కార‌ణంగా బోయ‌పాటి ఈ చిత్రాన్ని పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గానే తెర‌కెక్కించ‌బోతున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆల్ రెడీ బోయ‌పాటి క‌థ పాయింట్‌ను బాల‌య్య‌కు చెప్పేశార‌ని, ఆయ‌న కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్‌. బాల‌కృష్ణ పుట్టిన‌రోజు సందర్భంగా జూన్ 10న BB4ను లాంచ‌నంగా ప్రారంభించే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ ఉన్నార‌ట‌. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచ‌నంట‌, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తార‌ని స‌మాచారం.

Advertisement

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ త‌న 108వ చిత్రాన్ని అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే బాల‌య్య‌.. BB4కి రెడీ అయిపోతారు. ఆలోపు బోయ‌పాటి శ్రీను ప్ర‌స్తుతం రామ్‌తో చేస్తోన్న పాన్ ఇండియా సినిమాను పూర్తి చేసేస్తారు. బాల‌య్య‌, బోయ‌పాటి కాంబోలో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమాలు వ‌చ్చాయి. సింహా, లెజెండ్‌, అఖండ చిత్రాలు ఒక‌దాన్ని మించి ఒక‌టి హిట్ అయ్యాయి. అఖండా అయితే ఏకంగా రూ.200 కోట్ల క‌బ్ల్‌లో చేరింది. దీంతో BB4 ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి.

PKSDT:-PKSDT కోసం బండ్ల గ‌ణేష్ టైటిల్ వాడేస్తున్న త్రివిక‌మ్ర్‌?

Advertisement

for more updates follow this link:-bigtv

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×