BigTV English

Singareni Vacancies: సింగరేణిలో 485 పోస్టులు ఖాళీ.. గురువారం నోటిఫికేషన్‌!

Singareni Vacancies: సింగరేణిలో 485 పోస్టులు ఖాళీ.. గురువారం నోటిఫికేషన్‌!

485 Posts are Vacant in Singareni: సింగరేణిలో 485 ఉద్యోగాలు భర్తీకు గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. 317 డైరెక్ట్‌, 168 ఇంటర్నల్‌ పోస్టులు మొత్తం 485ను భర్తీ చేయనున్నట్లు సీఎండీ బాలరామ్‌ నాయక్‌ తెలిపారు. కార్మికులు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబానిక రూ.కోటి ప్రమాద బీమా ఇవ్వాలని ఈ ప్రమాద బీమాపై యూబీఐతో ఒప్పుదాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.


ఇంకా వివిధ అంశాలపై సింగరేణి డైరెక్టర్లతో సమవేశలు జరిపి చర్చించినట్లు బలరామ్‌ నాయక్‌ తెలిపారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణిని సమీక్షించారు. అక్కడి అభివృద్ధి, సంక్షేమంపై అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరం వెయ్య వారసత్వ ఉద్యోగాలు సింగరేణిలో ఇవ్వాలని సూచించారు.

Read More: యుద్ధం మిగిలే ఉంది.. టార్గెట్ 14 ఎంపీ సీట్లు..


హైదరాబాద్‌లో సింగరేణికి అతిథిగృహం నిర్మంచాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే ఈ అతిథిగృహానికి భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. వయోపరిమితి కూడా 40కి పెంచాలన్నారు. కొత్తగూడెంలో ఫిబ్రవరి 26న 10.5 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లు ప్రారంభించనున్నారని తెలిపారు.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×