BigTV English

Tollywood Heroine : హీరోయిన్ కు ఖరీదైనా ఫామ్ హౌస్ గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత.. ఆ ఒక్క కోరిక కోసమేనా..?

Tollywood Heroine : హీరోయిన్ కు ఖరీదైనా ఫామ్ హౌస్ గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత.. ఆ ఒక్క కోరిక కోసమేనా..?

Tollywood Heroine : తెలుగులో స్టార్ హీరోయిన్లు గా ఒకప్పుడు చాలా బిజీగా ఉండేవారు. వరుస సినిమాలతో పాటుగా ఒకవైపు యాడ్స్ చేస్తూ ఫుల్ క్రేజ్ తో రెండు చేతులా సంపాదిస్తున్నారు. కొందరు హీరోయిన్లు స్టార్ ఇమేజ్ ను అందుకున్నారు. అయితే స్టార్ హీరోల సరసన నటించినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కోట్లు ఇచ్చిన చిన్న హీరోలతో సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపించరు. కానీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఒకరు కుర్ర హీరోయిన్ తో చేసేందుకు గ్రీన్ ఇచ్చింది.. ఆమె వల్ల సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. దాంతో ఆ సినిమా నిర్మాత ఆమెకు ఖరీదైన గిఫ్ట్ ను ఇచ్చినట్లు తెలుస్తుంది. అసలు విషయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


ఒకప్పుడు బిజీగా ఉన్న ఈమెకు పర్సనల్ లైఫ్ బాగా ఇబ్బంది పెట్టేసింది. అప్పుడే ఆమెకు భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. ఆ దెబ్బతో అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టాయి. అయిన నిలబడి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ పాత్రలు, విలన్ రోల్స్ చేస్తూ తనకు ఎదురులేరనుపించుకుంటుంది. అలాంటి హీరోయిన్ కు ఆ నిర్మాత ఫామ్ హౌస్ ఇచ్చి తన కోరిక తీర్చుకున్నారట. ఇంతకీ ఆ నిర్మాత ఆమెకు ఖరీదైనా బిల్డింగ్ ను ఎందుకు ఇచ్చారు అనేది ఆసక్తిగా మారింది..

ఈమె కొత్తగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన కొడుకుతో డెబ్యూ మూవీ కూడా చేసింది. ఈ మూవీ టైంలో ఆమె కు తనకు ఎదురైన అనుభవాలను నిర్మాత ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ హీరోయిన్ ఇండస్ట్రీలో అప్పటికే పెద్ద స్టార్ హీరోయిన్. ఈ టైంలో నా కొడుకు చేసే సినిమాలో ఆమె నటిస్తుందో లేదో అని అనుమానంతోనే వెళ్లి నేను అడిగాను. కానీ నా మాట మీద గౌరవంతో ఆమె సినిమా ఒప్పుకుంది.. షూటింగ్ చేస్తున్న సందర్భంలోనే ఆమెకు కాస్త అనారోగ్య పరిస్థితులు వచ్చాయి. వెంటనే నేను 25 లక్షలు ఆమెకు అందించి వైద్యం చేయించుకోమని చెప్పాను. అయితే ఆ డబ్బులను ఆమె రెమ్యూనరేషన్ లో కట్ చేసుకుంది. అంతేకాకుండా సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. భారీగా పెద్ద లాభాలు కూడా వచ్చాయి. ఆ ఆనందంలో నేను ఒక  పామ్ హౌస్ గిఫ్టుగా అందించాలని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దాని విలువ మూడు కోట్ల పైగానే ఉంటుందని అన్నారు. ఈ విధంగా అది గిఫ్ట్ గా ఇచ్చాను. అది తప్ప వేరే ఉద్దేశ్యం లేదని ఆ నిర్మాత అన్నారు.. ఆమె ఆరోగ్యం బాగుండాలని ఆమె అభిమానిగా అలా గిఫ్ట్ ఇచ్చానని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలకు, వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు లో సినిమాలు తగ్గించి కేవలం బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. తెలుగులో సినిమాలు చేస్తుందేమో చూడాలి..


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×