BigTV English
Advertisement

OTT Web series : పిల్లలు పుట్టలేదని ఆ భార్య చేసిన పని భర్తకు తెలిస్తే …

OTT Web series : పిల్లలు పుట్టలేదని ఆ భార్య చేసిన పని భర్తకు తెలిస్తే …

OTT Web Series : ఓటిటి ప్లాట్ ఫామ్ ని ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటిలో వచ్చే సినిమాలను ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకుండానే చూస్తున్నారు. తమకు నచ్చిన సినిమాలు నచ్చిన సమయంలో చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వెబ్ సిరీస్ లు మాత్రం డైరెక్ట్ గా ఓటిటి ప్లాట్ ఫామ్లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఓటిటి ప్లాట్ ఫామ్ లో సినిమాల తర్వాత వెబ్ సిరీస్ ల ట్రెండ్ కొనసాగుతోంది. ఫ్యామిలీ డ్రామా తో వచ్చిన ఒక బెంగాలీ వెబ్ సిరీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే….


రెండు ఓటిటిలలో

ఈ బెంగాలీ వెబ్ సిరీస్ పేరు ‘అంతర్ మహల్‘ (Antormahal). ఈ వెబ్ సిరీస్ కి అబిజిత్ సేన్ దర్శకత్వం వహించారు. ఇషా సహ, సౌరవ్ దాస్, ఆర్పణ్, స్వస్తిక ప్రధాన పాత్రలు పోషించారు. భార్యాభర్తల లైఫ్ హ్యాపీగా సాగి పోతుండగా, పిల్లలు లేకపోవడంతో వీరి కుటుంబంలో అలజడి రేగుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel xtream), (hoichoi) ప్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

ఇంద్రు, రితి భార్యాభర్తలుగా లైఫ్ని హ్యాపీగా కొనసాగిస్తూ ఉంటారు. రితి మంచి ప్రొఫెషనల్ జాబ్లో ఉంటూ, ఇంట్లో కూడా మంచి కోడలుగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. హ్యాపీగా సాగిపోతున్న వీరి సంసారంలో పిల్లల పుట్టకపోవడంతో సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఇంద్రు, రితిని హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేసుకోవాలని చెప్తాడు. ఆమె తనలో ఏమన్నా లోపం ఉందేమో అని హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేసుకుంటుంది. అయితే మెడికల్ రిపోర్ట్ లో ఆమెలో ఏమీ లోపం లేదని వస్తుంది. ఈ విషయం భర్తకు చెప్తుంది రితి. భర్తని కూడా ఒకసారి చెక్ అప్ చేసుకోమని చెప్తుంది. అందుకు అతను నేను కరెక్ట్ గానే ఉన్నాను నాలో ఏమి లోపం లేదని చెప్తాడు. రితి అత్త కూడా కొడుకుకే సపోర్ట్ చేస్తుంది. రితి ఎంత చెప్పినా భర్త చెక్ అప్ చేసుకోవడానికి ఒప్పుకోడు. ఈ క్రమంలో భార్యని ఎక్కువగా నిందిస్తూ ఉండటంతో, ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది.

ఆమె వెళ్ళిపోయాక ఎక్కువగా బాధపడతాడు ఇంద్రు. ఆ తర్వాత అతనికొక మాజీ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆమెతో టైం ఎక్కువగా స్పెండ్ చేస్తాడు. కొద్దిరోజుల తర్వాత భార్యను తీసుకురావడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆమెను కన్విస్ చేసి మళ్లీ ఇంటికి తీసుకు వస్తాడు. ఇంట్లో భర్త రిపోర్ట్స్ చూసి భార్య షాక్ తింటుంది. అతనికి పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉన్నట్టు రిపోర్ట్ లో ఉంటుంది. అయితే నింద మాత్రం భార్య పైన వేయాలనుకుంటారు. మరోవైపు రితిని ఆఫీసులో పనిచేసే ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటానని ఒత్తిడి తెస్తాడు. చివరికి రితి భర్తను వదిలేస్తుందా ? బాయ్ ఫ్రెండ్ తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుందా? వీరికి నిజంగానే పిల్లలు పుట్టే అవకాశం ఉండదా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నఈ వెబ్ సిరీస్ ని చూసేయండి.

Related News

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : అడవిలో వేలాడే తల లేని శవం… తవ్వుతున్న కొద్దీ బయటపడే నేరాల చిట్టా… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 16 ఏళ్ల అబ్బాయికి అతీంద్రీయ శక్తులు… దయ్యాల ఆవాసంగా మారే అపార్ట్మెంట్… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

Big Stories

×