E-Paper
Advertisement

Tollywood Producer: వైసీపీ గెలుస్తుందని పందెం కాసి రూ. 5 కోట్లు పోగొట్టుకున్న ప్రముఖ నిర్మాత.. ?

Tollywood Producer: వైసీపీ గెలుస్తుందని పందెం కాసి  రూ. 5 కోట్లు పోగొట్టుకున్న ప్రముఖ నిర్మాత.. ?
Advertisement

Tollywood celebrity news: ప్రతి ఒక్క మనిషిలో ఒక వ్యసనం ఉంటుంది. కొంతమందికి మద్యం.. ఇంకొంతమందికి సిగరెట్.. మరికొంతమందికి పేకాట.. ఇంకొంతమందికి బెట్టింగ్. ఏపీ ఎన్నికల రిజల్ట్స్ మీద కోట్లలో బెట్టింగ్ జరిగిన విషయం తెల్సిందే.

చాలామంది కూటమి గెలుస్తుందని బెట్ కడితే.. వైసీపీ అభిమానులు మాత్రం వైసీపీనే గెలుస్తుందని పందెం కట్టారు. ఇక నిన్న రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది తెల్సిందే. కూటమి మీద బెట్ కట్టినవాళ్లు పండగ చేసుకుంటుండగా.. వైసీపీ మీద పందెం కాసినవాళ్లు లబోదిబో మంటున్నారు.

Advertisement

అలా వైసీపీ మీద పందెం కట్టి ఒక బడా నిర్మాత రూ. 5 కోట్లు పోగొట్టుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఆ బడా నిర్మాత పేరు బయటపడలేదు కానీ, ఎన్నికలు పూర్తయిన వెంటనే సదురు నిర్మాత.. వైసీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని, అది కూడా అత్యధిక సీట్లతో వస్తుందని రూ. 5 కోట్లు పందెం కట్టాడట.

చివరికి వైసీపీ 11 స్థానాలను మాత్రమే దక్కించుకోవడంతో మింగుడు పడక.. డబ్బులు పోయినా పర్లేదు అని గుమ్మనంగా బయట తిరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో ఆ నిర్మాత ఎవరు అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు. కొంతమంది కోన వెంకట్ అంటుండగా.. ఇంకొంతమంది దిల్ రాజు అని చెప్పుకొస్తున్నారు. నిజం చెప్పాలంటే.. కోన వెంకట్.. వైసీపీ తరపున ప్రచారం కూడా చేశాడు. ఈసారి కచ్చితంగా వైసీపీ గెలుస్తుందని చెప్పుకొచ్చాడు. ఒకవేళ కోనా నే ఈ బెట్ కట్టి ఉంటాడని అంటున్నారు. ఇందులో నిజం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×