BigTV English

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Alekhya pickles Ramya : ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే పేరు అలేఖ్య చిట్టి పికెల్స్.. తెలుగు రాష్ట్రాల్లో అలేఖ్య చిట్టి పీకిల్స్ ఎంతగా ఫేమస్ అయ్యాయో అందరికీ తెలుసు.. గత కొద్దిరోజులుగా అలేఖ్య సిస్టర్స్ పేర్లు నిత్యం ఏదో ఒక వార్తలో వినిపిస్తూనే ఉన్నారు.. మొదట పచ్చళ్ళ రేటు వ్యవహారంలో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఎక్కడో పచ్చళ్ళను అమ్ముకుంటున్న  ఈ అక్క చెల్లెల్లు ఒక్కసారిగా హీరోయిన్ ను మించి ఫాలోయింగ్ పెరిగింది. మొన్నేమో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది.. ఇప్పుడు ఏకంగా సినిమాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు మరోసారి నెట్టింట ట్రోల్స్ వేయించుకుంటుంది. తాజాగా ఆమె బిజినెస్ ను ప్రమోట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..


చాక్లేట్ తింటే అబ్బాయిలు పెద్దమనిషి అయ్యాడు..

అలేఖ్య చిట్టి పికెల్స్ రమ్య తాజాగా తన బిజినెస్ ను ప్రమోట్ చేసేందుకు సోషల్ మీడియా లో ఒక వీడియోను వదిలారు. ఆ వీడియోలో రమ్య ఒక చాక్లేట్ ను చూపిస్తూ.. ఐ లవ్ యు.. యాక్సెప్ట్ చేస్తే ఈ చాక్లెట్ నీకు చేయకుంటే ఈ చాక్లెట్ నేనే తింటాను. గుణ ఫర్ చాక్లెట్ చూస్తుంటే నోట్లో ఊరి పోతుంది. మీ లవర్ కి ఇలా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మా నెంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ ఇవ్వండి అంటూ స్పెషల్గా వీడియోని చేసింది. ఆ వీడియోకి కింద ఈ చాక్లెట్ ని తిని మా తమ్ముడు పెద్దమనిషి అయ్యాడు అంటూ కనిపిస్తుంది. ఇక ఈ చాక్లెట్ ని మీరు వెంటనే పొందాలనుకుంటే మా వెబ్ సైట్ ను విజిట్ చేసి ఆర్డర్ చెయ్యండి అంటూ చెప్పింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు..


Also Read : డబ్బుల కోసం ఇలా చేస్తున్నాడు.. నువ్వేం తురుమ్ కాదు.. ఆర్పీకి రాకేష్ కౌంటర్..

ప్రమోషన్లతో పిచ్చెక్కేస్తున్న పచ్చళ్ళ పాపలు..

ఆంధ్రప్రదేశ్ లోని గోదారి జిల్లాల్లో అలేఖ్య చిట్టి పీకేల్స్ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు.. తమ తండ్రి ద్వారా పచ్చళ్ళ బిజినెస్ ని మొదలుపెట్టిన ముగ్గురు అక్క చెల్లెలు ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు.. సోషల్ మీడియాలో వీళ్ల పచ్చళ్లకు మంచి క్రేజ్ ఉంది. కస్టమర్ కు ధరింత అని అడిగినందుకు బూతులు తిట్టడంతో ఈ చిట్టి పీకిల్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతున్నాయి. అక్క చెల్లెలు క్లారిటీ ఇచ్చిన ఇప్పటికీ ఏదో ఒకరకంగా నెట్టింట ట్రోల్స్ వినిపిస్తూనే ఉన్నాయి.. పచ్చళ్లు అమ్ముతూ ఇంకొకరు ఇలా బాగానే క్రేజ్ దక్కించుకున్నారు. రమ్య హాట్ అందాలతో పిచ్చెక్కిస్తూ రీల్స్ చేస్తుంది. ఇక పికిల్స్‌ బిజినెస్ కు ఒక రకంగా రమ్యనే బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు.. ఈమె సోషల్ మీడియాలో తన హాట్ అందాల తో బాగా ఫేమస్ అయింది. ఒక్కమాటలో చెప్పాలంటే రమ్య వల్లే తమ బిజినెస్ పెరిగింది. మొన్న బిగ్ బాస్ లోకి రాబోతున్నారంటు వార్త వినిపిస్తున్నాయి.. ఇప్పుడేమో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. మరి నెక్స్ట్ ఏ హీరో తో జోడీ కడుతుందో అన్నది ఆసక్తిగా మారింది. ఏది ఏమైన ఈమె ఇప్పుడే ఇంత రచ్చ చేస్తుంది. ఇక సినిమాల్లోకి వస్తే రచ్చ రచ్చే..

?igsh=MTVteW5teWF5eDRyNQ==

Related News

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Tv Kissik Talk Show : అవసరానికి వాడుకొని వదిలేశారు..లవ్ స్టోరీ గురించి నిజాలు చెప్పిన రైతుబిడ్డ..

Big Stories

×