BigTV English

Meena:- చిన్న‌వాడైన హీరోతో న‌టి మీనా రెండో పెళ్లి.. షాకింగ్ కామెంట్స్ చేసిన న‌టుడు

Meena:- చిన్న‌వాడైన హీరోతో న‌టి మీనా రెండో పెళ్లి.. షాకింగ్ కామెంట్స్ చేసిన న‌టుడు

Meena:- ద‌క్షిణాది చిత్రాల్లో న‌టించి మెప్పించి అగ్ర న‌టిగా రాణించిన మీనాకు గ‌త ఏడాది ఎంతో బాధ‌ను మిగిల్చింది. ఆమె భ‌ర్త విద్యాసాగ‌ర్ పోస్ట్ కోవిడ్ స‌మ‌స్య‌ల‌తో చ‌నిపోయిన సంగ‌తి తెల‌సిందే. కొన్నాళ్ల త‌ర్వాత సోష‌ల్ మీడియాలో మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అయితే ఆ వార్త‌లు మీనా నిర‌భ్యంర‌తంగా ఖండించింది. కానీ ఈ వార్త‌లు ఆగ‌లేదు. అయితే మీనా స‌ద‌రు వార్త‌ల‌ను ప‌ట్టించుకోకుండా మ‌ళ్లీ త‌న కెరీర్‌పై ఫోక‌స్ పెట్టింది. చాలా గ్యాప్ త‌ర్వాత తెలుగులోనూ ఆమె న‌టించిన సంగ‌తి తెలిసిందే. అదే ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమా.


కెరీర్‌లో మ‌ళ్లీ బిజీ అవుతున్న త‌రుణంలో మ‌రోసారి మీనా రెండో పెళ్లి గురించిన వార్త‌లు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. అందుకు కార‌ణం.. ఓ న‌టుడు, క్రిటిక్‌. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ మీనా త‌న కంటే వ‌య‌సులో చిన్న‌వాడైన హీరోని పెళ్లి చేసుకోనుందంటూ బాంబ్ పేల్చాడు. త‌నొక పాన్ ఇండియా స్టార్ అని, భార్య‌తో విడాకులు తీసుకుని విడిపోయాడంటూ కామెంట్స్ పాస్ చేశాడు. దీంతో మీనాను పెళ్లి చేసుకోబోతు్న పాన్ ఇండియా హీరో ఎవ‌రా? అంటూ ఆరాలు తీస్తూ వార్త‌లు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి. స‌ద‌రు న‌టుడి వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అయితే కొంద‌రు నెటిజ‌న్స్ మాత్రం మీనాకు మ‌ద్దతుగా మాట్లాడుతున్నారు. ఏది ప‌డితే అది మాట్లాడేస్తే ఎలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

బాధ‌లో ఉన్న‌ప్పుడు ఓదార్చ‌క‌పోయినా ప‌రావాలేదు. కానీ.. ఇలాంటి త‌ప్పుడు వార్త‌ల‌ను పుట్టించ‌టం క‌రెక్ట్ కాదంటూ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో త‌న రెండో పెళ్లి వార్త‌ల‌ను ఖండిస్తూ మీనా ఫైర్ అయ్యింది. మీనాకు ప‌దేళ్ల కూతురు ఉంది. ఆ పాప కూడా బాల న‌టిగా కొన్ని సినిమాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.


అల్లు అర్హ బర్న్ సూప‌ర్‌స్టార్‌: స‌మంత‌

for more updates follow this link:-bigtv

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×