E-Paper
Advertisement

Samyukta Menon: స్వామివారి సేవలో ‘సార్’ బ్యూటీ.. సామ్ ను గుర్తుచేస్తుందిగా..?

Samyukta Menon: స్వామివారి సేవలో ‘సార్’ బ్యూటీ.. సామ్ ను గుర్తుచేస్తుందిగా..?
Advertisement

Samyukta Menon: మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ తిరుమలలో సందడి చేసింది. విఐపీ విరామ సమయంలో ఆమె స్వామివారిని దర్శించుకుంది. అందరిలా కాకుండా మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకుంది. వేదపండితులు ఆమెచేత ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామివారిని దర్శించుకోవడం సంతతోషంగా ఉందని ఆమె తెలిపింది. ఇకపోతే సంయుక్తా మీనన్ మెట్లు ఎక్కుతున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ సమంతను గుర్తుచేసుకుంటున్నారు.సమంత కూడా ప్రతిసారి తిరుమలకు వెళ్ళినప్పుడు కాలినడకనే స్వామివారిని దర్శించుకుంటుంది. ప్రస్తుతం సంయుక్త కూడా ఇలానే కాలినడకన వెళ్తుండగా.. సామ్ లానే ఉందే అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే సంయుక్త భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైంది. ఈ సినిమా ఆమెకు మంచి విజయాన్ని అందించింది. ఆ తరువాత వరుసగా.. బింబిసార, సార్, విరూపాక్ష లాంటి హిట్ సినిమాలతో హిట్స్ అందుకొని గోల్డెన్ బ్యూటీగా మారింది.

Advertisement

ఇక ప్రస్తుతం సంయుక్త వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈ మధ్యనే ఆదిశక్తి అనే సినిమాను ప్రకటించింది. ఇది కాకుండా ఈ చిన్నది బాలీవుడ్ లో కూడా కాలు మోపనుందని సమాచారం.. మూడురోజుల క్రితమే ఆమె ముంబైలో ఆడిషన్ ఇవ్వడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలు అధికారికంగా రానున్నాయి. మరి ఈ సినిమాలతో సంయుక్త ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×