BigTV English
Advertisement

Actress Tamanna: కొత్త సిరీస్‌తో దుమ్ములేపడానికి నటి తమన్నా రెడీ

Actress Tamanna: కొత్త సిరీస్‌తో దుమ్ములేపడానికి నటి తమన్నా రెడీ

Actress Tamannaah Is Ready To Shake Things Up With A New Series: మిల్కీ బ్యూటీ నటి తమన్నా గురించి స్పెషల్‌ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే తన అందం, యాక్టింగ్‌తో అటు టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటుగా బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళుతూ రచ్చ చేస్తోంది. అంతేకాకుండా తన అద్భుతమైన ప్రతిభతో తన సినిమాలతో ఆడియెన్స్‌ని ఎంతగానో అలరిస్తోంది. అంతేకాకుండా తన ఏజ్‌ని సైతం ఆడియెన్స్‌ మరిచిపోయేలా చేస్తోంది. ఇక తాజాగా కొద్దిగా బొద్దుగా తయారై తన హాట్ హాట్ అందాలతో కుర్రకారు మతిపోగొడుతోంది. ఇక మొన్నీ మధ్యే ఓ సిరీస్‌లో బోల్డ్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా సోషల్‌మీడియాలోనూ ఎంతో ఆక్టీవ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ని పలకరిస్తోంది.


ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ మిల్కీ బ్యూటీ వచ్చిన ఛాన్స్‌లను మిస్ చేసుకోకుండా తన యాక్టింగ్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అంతేకాదు టాలీవుడ్‌లో యువ హీరోయిన్ల జాబితాలో చేరి అందరికి పోటినిస్తోంది. ఏజ్ విషయంలోనూ అందరికంటే ఎక్కువగా ఉన్నప్పటికి తన నటనతో మాత్రం యువ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ తగ్గేదేలే అంటోంది ఈ మిల్కీ బ్యూటీ. తాజాగా ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ఈ సిరీస్‌ని ప్రీతి సియోస్ నిర్మాణంలో తెరకెక్కబోతోంది. ఈ సిరీస్‌లో తమన్నా కీరోల్‌ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ మూవీ రియల్ లైఫ్ నేపథ్యం ఆధారంగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సిరీస్‌లో తమన్నా లాయర్‌గా ఆడియెన్స్‌ని మెప్పించేందుకు ఈ సిరీస్‌లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మూవీలో తమన్నా నటిస్తుందని తెలుసుకున్న తమన్నా ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అంతేకాకుండా ఆ మూవీ సైతం మంచి టాక్ రానుందని మూవీ యూనిట్ భావిస్తున్నారు.

Also Read: ట్రోల్స్‌పై డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ఫైర్‌


గతంలోనూ తమన్నా యాక్ట్ చేసిన మూవీస్ ఆడియెన్స్‌ని అలరించాయి. అంతేకాదు తమన్నా ప్రీతి సిమోస్ కాంబోలో వచ్చిన ఆఖరి టచ్ పేరుతో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా ఆడియెన్స్‌ ముందుకు వచ్చి పెద్ద హిట్‌ని అందుకుంది. ఇప్పుడు తెరకెక్కనున్న ఈ లేటెస్ట్ ప్రాజెక్ట్‌ని డైరెక్టర్ కరణ్‌ జోహార్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నట్టు ప్రీతి వివరాలను వెల్లడించింది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌తో దేశమంతా షాక్‌ అయ్యేలా ఉండనున్నట్టు హింట్ కూడా ఇచ్చింది. అంతేకాదు ఓ కీలకమైన కేసుతో ఈ ప్రాజెక్ట్‌ని తెరకెక్కించనున్నట్టు డీటెయిల్స్‌ని రివీల్ చేసింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ అతి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానున్నట్టు సిరీస్ వర్గాల నుండి వివరాలను వెల్లడించారు. అంతేకాదు ప్రస్తుతం ఈ సిరీస్ ముగిసిన తరువాత నటి తమన్నా టాలీవుడ్‌లో ఓదెల 2 మూవీ వరుస షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా గడుపుతోంది.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×