E-Paper
Advertisement

Adi Purush Release date : ‘ఆది పురుష్’ కొత్త రిలీజ్ డేట్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

Adi Purush Release date : ‘ఆది పురుష్’ కొత్త రిలీజ్ డేట్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
Advertisement

Adi Purush Release date : రామాయణంను ‘ఆది పురుష్’గా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తోన్న ఈ చిత్రంలో కృతిసనన్ హీరోయిన్. ఓం రౌత్ డైరెక్టర్. ఈ సినిమాను వాయిదా వేస్తారని.. వి.ఎఫ్.ఎక్స్ వర్క్‌ను మళ్లీ చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలే నిజమయ్యాయి. ‘ఆది పురుష్’ సినిమా రిలీజ్ సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకుంది. ఈ మేర‌కు ద‌ర్శ‌క నిర్మాత‌లు సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. జూన్ 16న ‘ఆది పురుష్’ మూవీని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు.

‘ఆది పురుష్’ సినిమా కోసం ప్ర‌భాస్ ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. రాముడిగా పాన్ ఇండియా స్టార్ ఎలా ఉంటారోన‌ని అంద‌రూ వేచి చూశారు. అయితే సినిమాను త్రీడీ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో రూపొందించ‌టమే స‌మ‌స్య‌గా మారింది. టీజ‌ర్ రిలీజ్ త‌ర్వాత చూసిన వారందరూ.. మూవీ యానిమేష‌న్ పిక్చ‌ర్‌లా ఉంద‌ని కామెంట్స్ చేయ‌టంతో పాటు సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సైఫ్ అలీఖాన్ .. హ‌నుమంతుడు, వాన‌ర‌సైన్యం లుక్‌ల‌పై విమ‌ర్శ‌లు చేల‌రేగాయి. దీంతో సినిమాపై ఉన్న అంచ‌నాలు త‌గ్గిపోయాయి. ఈ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టాల‌ని భావించిన మేక‌ర్స్‌.. ‘ఆది పురుష్’ వి.ఎఫ్‌.ఎక్స్ వ‌ర్క్‌పై ఫోక‌స్ చేశారు. దీంతో చిత్రాన్ని పోస్ట్ పోన్ చేశారు. మార్పులు చేర్పులు చేసి ‘ఆది పురుష్’ ను జూన్ 16న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×