E-Paper
Advertisement

Adi Purush : మళ్లీ ‘ఆది పురుష్’ రిలీజ్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

Adi Purush : మళ్లీ ‘ఆది పురుష్’ రిలీజ్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే!
Advertisement

Adi Purush : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఆది పురుష్’. రామాయణంను ఓం రౌత్ ఆది పురుష్ పేరుతో తెరకెక్కించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న త్రీడీ టెక్నాలజీలో సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు‘ఆది పురుష్’ రిలీజ్ డేట్ మారింది. సంక్రాంతికి తెలుగులో భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. చిరంజీవి హీరోగా చేసిన వాల్తేరు వీరయ్య..బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి మూవీతో పాటు కోలీవుడ్ దళపతి విజయ్ సినిమా వారసుడు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.

‘ఆది పురుష్’ సిమాను మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కించారు. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు తలకిందులయ్యాయి. డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఇప్పుడు ఆది పురుష్ సినిమాను ఈ సమయంలో రిలీజ్ చేయటానికి ఆసక్తి చూపించటం లేదు. ఆ కారణంగా ఆది పురుష్ చిత్రాన్ని వాయిదా వేయాలని మేకర్స్ భావించి చర్చించి నిర్ణయం తీసుకున్నారట. తాజాగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ మేరకు వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల న్యూస్ మేరకు మార్చి 30న ఆది పురుష్ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×