E-Paper
Advertisement

Vijay Sethupathi: బిగ్ బాస్ కు కొత్త హోస్ట్.. అదిరిపోయాడు

Vijay Sethupathi: బిగ్ బాస్ కు కొత్త హోస్ట్.. అదిరిపోయాడు
Advertisement

Vijay Sethupathi: బిగ్ బాస్ ఫీవర్ మొదలయ్యిపోయింది. అన్ని భాషల్లో బిగ్ బాస్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే తెలుగులో నాగార్జున ప్రోమోలు మీద ప్రోమోలు రిలీజ్ చేస్తూ ఈ సీజన్ పై హైప్ క్రియేట్ చేస్తుంన్నాడు. ఇంకోపక్క హిందీలో కూడా సల్మాన్ ఖాన్ రెడీ అవుతున్నాడు.

అయితే ప్రస్తుతం అందరి చూపు తమిళ్ బిగ్ బాస్ మీదనే ఉంది. అందుకు కారణం కమల్ హాసన్ ఈసారి హోస్ట్ గా కనిపించకపోవడమే. తమిళ్ లో మొదటి సీజన్ నుంచి ఇప్పటివరకు కమల్ నే హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు.కానీ, ఈ సీజన్ కు మాత్రం కమల్ హోస్ట్ గా వ్యవహరించడం లేదు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా అభిమానులకు చెప్పుకొచ్చాడు.

Advertisement

వరుస సినిమాలు ఉండడంతో డేట్స్ లేక.. ఈసారి బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరించలేకపోతున్నా అని చెప్పుకోచ్చాడు. దీంతో తమిళ్ బిగ్ బాస్ కు కొత్త హోస్ట్ గా ఎవరు వస్తారు అనేదానిమీద పెద్ద చర్చనే జరుగుతుంది. తమిళ్ అభిమానులు.. కమల్ ప్లేస్ లో విజయ్ సేతుపతి అయితే బావుంటుంది అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక అభిమానుల కోరిక మేరకు బిగ్ బాస్ యాజమాన్యం కూడా విజయ్ సేతుపతినే ఫైనల్ చేసారని వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ సైతం హోస్ట్ గా చేయడానికి సుముఖంగానే ఉన్నాడని టాక్. అయితే ఇక్కడ ఆలోచించదగ్గ విషయం ఏంటంటే.. బిగ్ బాస్ అన్ని షోస్ మాదిరి కాదు. ఇక్కడ నెగెటివిటి ఎక్కువ. ఎవరు ఎన్ని అన్నా పడాలి. ట్రోల్స్ వలన అంతకుముందున్న ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. మరి ఇవన్నీ ఆలోచించే విజయ్.. దీనికి ఒప్పుకున్నాడా.. ? లేదా.. ? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×