E-Paper
Advertisement

New Bowling Coach: టీమిండియాకు కొత్త బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్.. గంభీర్ రికమెండ్‌తోనే ?

New Bowling Coach: టీమిండియాకు కొత్త బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్.. గంభీర్ రికమెండ్‌తోనే ?
Advertisement

India’s New Bowling Coach: టీమిండియా బౌలింగ్ కోచ్ గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నే మోర్కెల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల్లో వస్తున్న వివరాల ప్రకారం.. టీమిండియా బౌలింగ్ కోచ్ గా మోర్నే ఎంపికయ్యారు. ఆయన నియామకంపై బీసీసీఐ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రికమెండ్ చేయడంతోనే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి మోర్కెల్ ఛార్జ్ తీసుకోబోతున్నట్లుగా సమాచారం. ఆయన పాకిస్థాన్, ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కోచ్ గా పనిచేసిన విషయం తెలిసిందే.

Also Read: కోటిన్నర ఖర్చు చేశారా? శుద్ధ అబద్ధం: అశ్వినీ పొన్నప్ప సీరియస్

Tags

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×