E-Paper
Advertisement

Aishwarya Rai Bachchan: పెళ్ళిలో విడాకుల గోల.. అందరి దృష్టి ఆమెపైనే

Aishwarya Rai Bachchan: పెళ్ళిలో విడాకుల గోల.. అందరి దృష్టి ఆమెపైనే
Advertisement

Aishwarya Rai Bachchan: ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకున్నారా.. ? అంటే నిజమే అని టాక్ నడుస్తోంది. ఎప్పటినుంచో బచ్చన్ ఫ్యామిలీలో విబేధాలు నడుస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఐశ్వర్య – అభిషేక్ విడివిడిగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక నిన్నటికి నిన్న అనంత్ అంబానీ పెళ్ళిలో ఒక క్లారిటీ వచ్చేసింది. కుటుంబంతో కలిసి అభిషేక్ వస్తే.. కూతురుతో సింగిల్ గా ఐశ్వర్య వచ్చింది. దీంతో పెళ్ళి వేడుకలో అందరూ వీరి విడాకుల గురించే చర్చ మొదలయ్యింది. బచ్చన్ కుటుంబానికి ఐశ్వర్య దూరంగా ఉంటుందని… ఈ క్రమంలోనే అభిషేక్, ఐశ్వర్య విడిపోయారంటూ ప్రచారం నడుస్తోంది.

Advertisement

మొదటి నుంచి ఐశ్వర్యకు.. ఆమె అత్తగారు జయా బచ్చన్ కు పడడం లేదని తెలుస్తోంది. ఎప్పుడు జయా బయటకు వచ్చినా.. కూతుర్లతోనే కనిపిస్తూ ఉంటుంది. ఐశ్వర్యతో పాటు ఆమె కనిపించడం చాలా తక్కువ. విడాకుల రూమర్స్ వచ్చిన ప్రతిసారి అభిషేక్- ఐశ్వర్య కనిపించి వాటికి చెక్ పెడుతూ ఉంటారు. కానీ, ఈసారి మాత్రం వీరు విడివిడిగా రావడంతో కచ్చితంగా వీరు కలిసి ఉండడం లేదని క్లారిటీ వచ్చేసిందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

ఇకపోతే అభిషేక్- ఐశ్వర్య 2007 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే కూతురు ఉంది. ఈ చిన్నది కూడా ఇప్పుడు హీరోయిన్ మాదిరిగానే కనిపిస్తుంది. వీరి కెరీర్ విషయానికొస్తే.. పెళ్లి తరువాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన ఐశ్యర్య.. అప్పుడప్పుడు ఒక్కో సినిమా చేస్తూ వస్తుంది.

Advertisement

అభిషేక్ కెరీర్ సైతం ఏమంత బాలేదనే చెప్పాలి. ఇక అమితాబ్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి సినిమాతో ఆయన రేంజ్ మారిపోయింది. మరి బచ్చన్ ఫ్యామిలీలో అసలేం జరుగుతుందో తెలియాలంటే అసలు నిజం బయటపడేవరకు ఆగాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×