BigTV English

Alekhya Chitti pickles : సింహామైన చొంగ కార్చాల్సిందే.. ఇదేం కంపారిజన్ తల్లి..

Alekhya Chitti pickles : సింహామైన చొంగ కార్చాల్సిందే.. ఇదేం కంపారిజన్ తల్లి..

Alekhya Chitti pickles : తెలుగు రాష్ట్రాల్లో అలేఖ్య చిట్టి పీకిల్స్ ఎంతగా ఫేమస్ అయ్యాయో అందరికీ తెలుసు.. గత కొద్దిరోజులుగా అలేఖ్య సిస్టర్స్ పేర్లు నిత్యం ఏదో ఒక వార్తలో వినిపిస్తూనే ఉన్నారు.. పచ్చళ్ళ రేటు వ్యవహారంలో ఈమె సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఎక్కడో పచ్చళ్ళను అమ్ముకుంటున్న పాప ఒక్కసారిగా హీరోయిన్ ను మించి ఫాలోయింగ్ పెరిగింది. మొన్నేమో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది.. ఇప్పుడు ఏకంగా సినిమాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు మరోసారి నెట్టింట ట్రోల్స్ వేయించుకుంటుంది. తాజాగా ఆమె పచ్చళ్ళ ప్రమోషన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


సింహామైన చొంగ కార్చాల్సిందే..

అలేఖ్య చిట్టి పికెల్స్ రమ్య తాజాగా తన పచ్చళ్ళ ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియా లో ఒక వీడియోను వదిలారు. ఆ వీడియోలో రమ్య పచ్చళ్ళను చూపిస్తూ మా పచ్చళ్ళను తింటే మైమరచిపోతారు.. అంటూ మూడు పచ్చళ్ళను ఓ అన్నం ప్లేటులో పెట్టుకుని కనిపించింది. అన్నం ముద్ద కలుపుకొని తింటుంటుంది. ఆ పచ్చళ్ళ రుచి ఎక్కడా దొరకదు. సింహామైన మా పచ్చళ్లు తింటే చొంగ కార్చాల్సిందే.. అంత బాగా ఉన్నాయి. మీరు మా పచ్చళ్ళను టెస్ట్ చెయ్యాలని అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కు వాట్సాప్ కు మెసేజ్ చెయ్యండి.. మా వెబ్ సైట్ ను విజిట్ చేసి ఆర్డర్ చెయ్యండి అంటూ చెప్పింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు..


Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ శ్రీవల్లి రియల్ లైఫ్ లో ఏం చేస్తుందో తెలుసా..?

సినిమాల్లోకి అలేఖ్య సిస్టర్..

తెలుగు రాష్ట్రాల్లో ని గోదారి జిల్లాల్లో అలేఖ్య చిట్టి పీకేల్స్ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు.. తమ తండ్రి ద్వారా పచ్చళ్ళ బిజినెస్ ని మొదలుపెట్టిన ముగ్గురు అక్క చెల్లెలు ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు.. సోషల్ మీడియాలో వీళ్ల పచ్చళ్లకు మంచి క్రేజ్ ఉంది. కస్టమర్ కు ధరింత అని అడిగినందుకు బూతులు తిట్టడంతో ఈ చిట్టి పీకిల్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతున్నాయి. అక్క చెల్లెలు క్లారిటీ ఇచ్చినా కూడా ఇప్పటికీ ఏదో ఒకరకంగా నెట్టింట ట్రోల్స్ వినిపిస్తూనే ఉన్నాయి.. పచ్చళ్లు అమ్ముతూ ఇంకొకరు ఇలా బాగానే క్రేజ్ దక్కించుకున్నారు. రమ్య హాట్ అందాలతో పిచ్చెక్కిస్తూ రీల్స్ చేస్తుంది. ఇక పికిల్స్‌కు ఒక రకంగా రమ్యనే బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు.. ఈమె సోషల్ మీడియాలో తన హాట్ అందాల తో బాగా ఫేమస్ అయింది. ఒక్కమాటలో చెప్పాలంటే రమ్య వల్లే తమ బిజినెస్ పెరిగింది. మొన్న బిగ్ బాస్ లోకి రాబోతున్నారంటు వార్త వినిపిస్తున్నాయి.. ఇప్పుడేమో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. మరి నెక్స్ట్ ఏ హీరో తో జోడీ కడుతుందో అన్నది ఆసక్తిగా మారింది.

Related News

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Big Stories

×