E-Paper
Advertisement

Allu Arjun: గంగోత్రి నుంచి పుష్ప వరకు.. 20 ఇయర్స్ ఇండస్ట్రీ.. బన్నీ పోస్ట్ వైరల్..

Allu Arjun: గంగోత్రి నుంచి పుష్ప వరకు.. 20 ఇయర్స్ ఇండస్ట్రీ.. బన్నీ పోస్ట్ వైరల్..
Advertisement

Allu Arjun: స్టైలీష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు ఎదిగాడు స్టార్ హీరో అల్లు అర్జున్. గంగోత్రి మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. మొదటి సినిమానే ఘన విజయం సాధించడంతో బన్నీకి అవకాశాలు క్యూ కట్టాయి. గంగోత్రి, జులాయ్, ఆర్య, ఆర్య-2, రేసుగుర్రం, అలా వైకుంఠపురంలో వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడు.

బన్నీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నేటితో రెండు దశాబ్దాలు పూర్తయింది. ఈ 20 సంవత్సరాల జర్నీలో తన సినిమాలతో దేశీయంగానే గాక, అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక 20 సంవత్సరాలుగా తనను ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ బన్నీ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

Advertisement

‘‘నేను ఇండస్ట్రీలోకి వచ్చి నేటితో 20 ఏళ్లు పూర్తయింది. నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్న మీఅందరికీ ధన్యవాదాలు. నేను ఈ స్థానంలో ఉండడానికి అభిమానులే కారణం. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను’’ అంటూ బన్నీ పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరలవుతోంది. అభిమానులు బన్నీకి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×