E-Paper
Advertisement

Pawan kalyan – Allu Arjun : పుష్ప 2 రిలీజ్ కు ముందే పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ భేటీ..?

Pawan kalyan – Allu Arjun : పుష్ప 2 రిలీజ్ కు ముందే పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ భేటీ..?
Advertisement

Pawan kalyan – Allu Arjun : సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల అభిమానుల మధ్య వివాదాలు రావడం కామన్ . తమ హీరో గొప్ప అంటే.. తమ హీరోనే గొప్ప అంటూ ఫ్యాన్స్ కొట్టుకోవడం చూస్తూనే ఉంటాం. ఇటీవల ఇలాంటి సంఘటనలు రోజుకొకటి బయటకు వస్తుంది. ఇక ఇప్పుడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు ఏపీకి డిప్యూటీ సీఏం అయ్యాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ తో మాట్లాడలేదు.. ఇక అప్పటి నుంచి రెండు ఫ్యామిలీల మధ్య మాటలు కట్ అయ్యాయి. ప్రతి ఫంక్షన్ ను ఎవరికీ వాళ్ళే అన్న విధంగా కనిపించేవారు. మెగా vs అల్లు ఫ్యాన్స్ మధ్య దీనిపై పెద్ద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ గొడవలకు ఫుల్ స్థాప్ పెట్టేందుకు అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది.. అసలు విషయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

టాలీవుడ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి వేరు. ఒకే కుటుంబానికి చెందిన స్టార్ హీరోస్ ఫ్యాన్స్ మధ్య వివాదం జరుగుతోంది. అదే అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ వార్. గత కొన్ని నెలలుగా ఈ ఫ్యాన్ వార్ కొనసాగుతున్నది. దీంతో ఫ్యాన్స్ మధ్య చీలిక ఏర్పడింది. ప్రస్తుతం ఈ వివాదం తార స్థాయికి చేరుకుంది. ఈ విషయం పై పలు విషయాలు బయటకు వచ్చాయి.. పర్సనల్ లైఫ్ డిస్ట్రబ్ అవ్వకూడదు అని అల్లు అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త షికారు చేస్తుంది. ఈ వివాదం తార స్థాయికి చేరుకుంది. ఈ ఫ్యాన్ వరకు ముగింపు పలికేలా అల్లు అర్జున్ ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడట. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి? ఈ వివాదం తార స్థాయికి చేరుకుంది. ఈ ఫ్యాన్ వరకు ముగింపు పలికేలా అల్లు అర్జున్ ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడట. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.

Advertisement

నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, అల్లు ఫ్యామిలీ అంటే ఒకటే ఫ్యామిలీ అనుకొనేవారు. కానీ ఇప్పుడు రెండు వేరువేరు కుటుంబాలు అని వారి మధ్య జరిగిన గొడవలు చెబుతున్నాయి. సోషల్ మీడియా ప్రచారం ప్రకారం.. ప్రస్తుతం ఈ పరిస్థితి మారిపోయాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో తెలియదు. కానీ, అల్లు, మెగా ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే.. భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ ఎన్నిక సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగితే.. బన్నీ మాత్రం తన ఫ్రెండ్ ను సపోర్ట్ చెయ్యడం తోనే ఈ వివాదాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్, జనసేన నాయకులకు అల్లు అర్జున్ శత్రువుగా మారాడు.. ఇక ఫ్యాన్స్ వార్ కూడా రోజు రోజుకు ముదిరిపోతుంది.. ఇక పుష్ప 2 డిసెంబర్ 5 న రాబోతుంది. దీనికోసం అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ భేటీలో అల్లు అర్జున్ తో పాటు పుష్ప మూవీ మేకర్స్ కూడా పాల్గొబోతున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ లో పుష్ప మూవీ టికెట్స్ పెంపుపై కూడా చర్చించే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతుంది.ఇదే కనుక నిజమైతే ఇక ఈ గొడవలకు చెక్ పడినట్లే.. మరి ఎప్పుడు కలుస్తారు.. ఏం మాట్లాడతారో చూడాలి.. ఏది ఏమైనా ఈ భేటీ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×