Allu Arjun Pushpa 2 update : డే లైఫ్ స్టార్ ఇలా.. పుష్ప-2 అప్ డేట్స్.. ఫ్యాన్స్ కు బన్నీ సర్ ప్రైజ్..

Allu arjun latest news: డే లైఫ్ స్టార్ ఇలా.. పుష్ప-2 అప్ డేట్స్.. ఫ్యాన్స్ కు బన్నీ సర్ ప్రైజ్..

allu-arjun-released-a-video-on-pushpa-2-latest-updates
Share this post with your friends

Allu Arjun Pushpa 2 update

Allu Arjun Pushpa 2 update(Cinema news in telugu) :

అల్లు అర్జున్ చెప్పినట్టుగానే ఫ్యాన్స్ ను సర్‌ప్రైజ్‌ చేశాడు. తన డే లైఫ్ ఎలా మొదలవుతుందో తెలుపుతూ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశాడు. ఇందులో పుష్ప-2 మేకింగ్‌ వీడియోను జతచేసి ఇన్‌స్టా గ్రామ్ లో షేర్‌ చేశాడు. ఈ వీడియోలో అభిమానుల గురించి బన్నీ మాట్లాడాడు. పుష్ప మూవీ తనకెంతో ప్రత్యేకమైందని పేర్కొన్నాడు.

ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సెట్స్‌ను అల్లు అర్జున్‌ చూపించాడు. మనదేశంలో ఫ్యాన్స్ చాలా భిన్నంగా ఉంటారని తెలిపాడు. వాళ్ల ప్రేమను వివరించడం కష్టమని పేర్కొన్నాడు. పుష్ప-2 షూటింగ్‌ సమయంలో తన కోసం చాలా మంది ఫ్యాన్స్ వచ్చారని వివరించాడు. వాళ్ల లవ్ తనను సరిహద్దులను అధిగమించేలా చేస్తోందన్నాడు. అభిమానులు గర్వపడేలా ఉంటానని బన్నీ చెప్పుకొచ్చాడు.

పుష్ప-2 బన్నీ కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతోంది. దేనికి తగ్గేదే లేదనే విధంగా ఉండే పుష్పరాజ్‌ పాత్రంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. ఈ వీడియోలో డైరెక్టర్ సుకుమార్‌ కూడా మాట్లాడాడు. పుష్ప-2 షూటింగ్‌ను ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నామని తెలిపాడు.

ఇన్‌స్టాలో సర్‌ప్రైజ్‌ ఇస్తానని మంగళవారం సాయంత్రం పోస్ట్‌ పెట్టిగానే ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా బన్నీ షేర్ చేసిన వీడియోతో పండగ చేసుకుంటున్నారు.

https://www.instagram.com/reel/CwjcwvwSlxO/?utm_source=ig_web_copy_link


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Miss india : అట్టహాసంగా మిస్ ఇండియా పోటీలు.. విజేత ఎవరో తెలుసా..?

Bigtv Digital

Bike Ambulance : భలే..బైక్‌ అంబులెన్స్‌

Bigtv Digital

Aigiri Nandini Song : అయిగిరి నందిని సాంగ్

BigTv Desk

EC Website Crash: ఎలక్షన్ రిజల్ట్ ఎఫెక్ట్.. ఈసీ వెబ్ సైట్ క్రాష్

Bigtv Digital

Collector: జాయింట్ కలెక్టర్‌ను పెళ్లాడిన కలెక్టర్

Bigtv Digital

Manchu Family News: టీడీపీలోకి మంచు మనోజ్!.. అన్న విష్ణుకు పోటీగానా?

Bigtv Digital

Leave a Comment