E-Paper
Advertisement

Allu Arjun Supports Pawan Kalyan: బ్రేకింగ్.. జనసేనకు సపోర్ట్ గా అల్లు అర్జున్.. పోస్ట్ వైరల్!

Allu Arjun Supports Pawan Kalyan: బ్రేకింగ్.. జనసేనకు సపోర్ట్ గా అల్లు అర్జున్.. పోస్ట్ వైరల్!
Advertisement

Allu Arjun Supports Pawan Kalyan in Elections 2024: జనసేనాని పవన్ కళ్యాణ్ కు రోజురోజుకూ ఇండస్ట్రీ నుంచి మద్దతు పెరుగుతుంది. పవన్ నిజాయితీ మెచ్చి.. సినీ ప్రముఖులు పవన్ కు అండగా నిలబడుతున్నారు. సీనియర్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు పవన్ కే తమ సపోర్ట్ అంటూ సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే మెగా హీరోలు ప్రచారంలో పాల్గొని తమ మద్దతు తెలుపుతుంటే.. సీనియర్ హీరో నరేష్, కుర్ర హీరోలు నాని, రాజ్ తరుణ్ లాంటి వారు ట్విట్టర్ ద్వారా జనసేనకు సపోర్ట్ గా ఉన్నట్లు తెలుపుతున్నారు.

ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం పవన్ వెంట నిలబడ్డాడు. బన్నీ ప్రచారానికి రాకపోయినా.. తాను ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ కే సపోర్ట్ ఉంటానని తెలుపుతూ పోస్ట్ చేశాడు. ” మీ ఎన్నికల ప్రయాణానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను పవన్ కళ్యాణ్ గారు. మీ జీవితాన్ని సేవకే అంకితం చేస్తూ మీరు ఎంచుకున్న మార్గం గురించి నేను ఎప్పుడూ గర్వపడుతున్నాను. కుటుంబ సభ్యునిగా, నా ప్రేమ మరియు మద్దతు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ఆశించినదంతా సాధించినందుకు నా శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

Also Read: Chiranjeevi: పిఠాపురం నేను రావడం లేదు.. పవన్ నన్ను పిలవలేదు

గత ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ తరుపున బన్నీ నిలబడ్డాడు. ఇప్పుడు కూడా తన సపోర్ట్ అందివ్వడంతో ఆయన అభిమానులు సైతం పవన్ కు మద్దతుగా నిలబడుతున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. దీని తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాలతో బన్నీ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×