E-Paper
Advertisement

Amala Paul: తల్లి కాబోతున్న హీరోయిన్.. పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెంట్..

Amala Paul: తల్లి కాబోతున్న హీరోయిన్.. పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెంట్..
Advertisement

Amala Paul: నటి అమలాపాల్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మైనా చిత్రం ద్వారా తన కెరీర్‌ని మొదలుపెట్టిన ఈ అమ్మడు.. తన ఫస్ట్ చిత్రానికే జాతీయ అవార్డును అందుకుంది. తాజాగా ఈ నటి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.

తన కెరియర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే తమిళ డైరెక్టర్ AL విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొద్ది రోజులకే విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం మళ్లీ చిత్రాలపై ఫోకస్ పెట్టింది. ఎన్నో వెబ్ సిరీస్‌లు, సినిమాలకు నిర్మాతగా మారి తన కెరీర్‌ని మళ్లీ స్టార్ట్ చేసింది. ఈ సమయంలోనే గతేడాది నవంబర్‌లో జగత్ దేశాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ జంట జూన్ నెల నుంచి డేటింగ్‌లో ఉండి.. నవంబర్‌లో వివాహం చేసుకున్నారు.

Advertisement

ఇక పెళ్లి చేసుకొని రెండు నెలలు కూడా కాలేదు.. అప్పుడే తమ అభిమానులకు అమలాపాల్ శుభవార్త చెప్పింది. త్వరలోనే మేము ముగ్గురం కాబోతున్నాం అంటూ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్‌ని షేర్ చేసింది. దీంతో అమలాపాల్ తల్లి కాబోతుందని కొందరు సంతోష పడుతుంటే.. మరికొందరు మాత్రం షాక్‌కి గురవుతున్నారు. పెళ్లయి ఇంకా రెండు నెలలు మాత్రమే అయ్యింది కదా అప్పుడే మూడో నెల ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×