E-Paper
Advertisement

Kalki 2898AD Glimpse: అశ్వత్థామగా అమితాబ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న కల్కి గ్లింప్స్..!

Kalki 2898AD Glimpse: అశ్వత్థామగా అమితాబ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న కల్కి గ్లింప్స్..!
Advertisement

Kalki 2898AD Glimpse Amitabh Bachchan Look Released: ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రం నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే కనిపించనుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీలో బిగ్ బీకి సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు.

కల్కి 2898 ఏడీ చిత్రంలో అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించి గ్లింప్స్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. అమితాబ్ బచ్చన్ గ్లింప్స్ చూస్తుంటూనే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామనంటూ బిగ్ బీ తనని తాను పరిచయం చేసుకునే విజువల్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. యంగ్ అండ్ డైనమిక్ లుక్ లో అమితాబ్ అదురగొట్టారు. ఈ సినిమాలో అమితాబ్ కు సంబంధించిన కీలక అప్డేట్ రేపు రానుంది అంటూ మేకర్స్ శనివారం సడన్ సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Also Read: యదార్థ సంఘటనల నేపథ్యంలో ‘సింగరేణి జంగ్ సైరన్’

ఇతిహాసాలతో ముడిపడిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మేకర్స్ పోస్టర్స్, టీజర్ ను రిలీజ్ చేశారు. ఇవి ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకనున్నాయి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×