BigTV English
Advertisement

Anasuya: స్లీవ్ లెస్ డ్రెస్ లో వంగీ మరీ అందాలను చూపిస్తున్న అనసూయ.. అందరి చూపు దానిపైనే ?

Anasuya: స్లీవ్ లెస్ డ్రెస్ లో వంగీ మరీ అందాలను చూపిస్తున్న అనసూయ.. అందరి చూపు దానిపైనే ?

Anasuya: అందాల భామ అనసూయ భరద్వాజ్ గురించి వెండితెర, బుల్లితెర అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనసూయ అంటే ఒక ఫైర్ బ్రాండ్ అనే విధంగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ కామెడీ షో లో చిట్టి పొట్టి బట్టలు వేసుకొని యాంకరింగ్ చేస్తుంటే ఆమె అందానికి ఫాన్స్ ఫిదా అయ్యారు. ఒకానొక సమయంలో అనసూయ కోసమే జబర్దస్త్ షో చూసినవారు ఉన్నారు అని అంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె ఆ షోలో అందాల విందు ప్రదర్శించింది.


 

ఇక జబర్దస్త్ వలన గుర్తింపు తెచ్చుకున్న అనసూయ నెమ్మది నెమ్మదిగా వెండితెరపై కూడా తన సత్తా చూపించడం మొదలుపెట్టింది. చిన్న చిన్న పాత్రలు చేస్తూ వెండితెరపై కెరీర్ ను స్టార్ట్ చేసిన అనసూయ..  లేడి ఓరియంటెడ్ సినిమాలకు హీరోయిన్ గా మారింది. అంతేకాకుండా స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ మరింత ఫేమస్ అయ్యింది. ఇక ఇవన్నీ సినిమా వరకు పరిమితమే అనుకుంటే అమ్మడు సోషల్ మీడియా ద్వారా ఇంకోరకంగా గుర్తింపు తెచ్చుకుంది. వివాదాలతో స్నేహం చేస్తూ ట్రోలింగ్  కు గురైంది.


 

ఎవరైనా ఆంటీ అంటే కేసులు పెట్టింది. ఆ  వివాదం ముగిసిన వెంటనే విజయ్ దేవరకొండ పేరు ముందు ది పెట్టుకోవడం ఏంటి అని ఇంకో వివాదం.. ఇలా ఈ వివాదాలు ఆమెను మరింత ఫేమస్ చేశాయి. ఇక ఈ మధ్య ఇలాంటి వివాదాలను కొంచెం తగ్గించిన అనసూయ ప్రస్తుతం ఒకపక్క సినిమాలు.. ఇంకోపక్క షోస్ తో బిజీగా మారింది. సినిమాలు, వివాదాలు పక్కన పెడితే.. సోషల్ మీడియాలో అమ్మడు పెట్టే ఫోటోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. పెళ్లయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా అనసూయ చిట్టిపొట్టి బట్టల్లో కనిపించి నిత్యం విమర్శలకు గురువుతూనే ఉంటుంది. అయినా కానీ, అలాంటి విమర్శలను తాను పట్టించుకోనని, తాను ఎలా ఉండాలనుకుంటున్నానో అలాగే ఉంటాను అని ఖరాకండీగా  చెప్పేసింది.

 

ఇక  నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్ర కారుకు లేకుండా చేస్తున్న అనసూయ  ప్రస్తుతం కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ 2 అనే టీవీ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.  ఈ షో కోసం అమ్మడు నిత్యం హాట్ హాట్ డిజైనర్ డ్రెస్సుల్లో కనిపిస్తూ పిచ్చెక్కిస్తుంది.  ఆ షో జరిగిన ప్రతిసారి ఈ చిన్నది తన లేటెస్ట్ ఫోటోషూట్ ను అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా అనసూయ మరోసారి సోషల్ మీడియాలో అందాల విందు చేసింది. గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ డిజైనర్ డ్రెస్ లో ఈ భామ  మరింత ఘాటుగా అందాలను ఆరబోస్తూ కనిపించింది.

 

స్కిన్ టైట్ డ్రెస్ లో  వంగి మరీ ఎద అందాలను ఎరగవేసి అదరగొట్టింది. ఇక అమ్మడు వంగినప్పుడు అందరి చూపు ఆమె గుండెలపై ఉన్న టాటూపైనే పడింది. అనసూయ స్పెషల్ టాటూస్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఒంటిపై రెండు టాటూలు ఉంటాయి. మొదటిది ఆమె గుండెపై భర్త భరద్వాజ్ నిక్ నేమ్ నిక్కు అని టాటూ ఉంటుంది. ఎంగేజ్మెంట్ యానివర్సరీ, ఆమె భర్త బర్త్ డే ఒకేసారి రావడంతో రెండు కలిసేలా నిక్కు అని టాటూ వేయించుకున్నట్లు అనసూయ ఒకసారి చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ స్లీవ్ లెస్ డ్రెస్ లో ఆ టాటూ చాలా అందంగా  కనిపిస్తుంది. దీంతో అందరూ ఆ టాటూపైనే ఫోకస్ చేస్తూ టాటూ బావుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  ప్రస్తుతం అనసూయ ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×