E-Paper
Advertisement

Anasuya: స్టేజ్ మ్యాన‌ర్స్ లేదు.. అందుకే విజయ్ తో గొడవపడ్డాను

Anasuya: స్టేజ్ మ్యాన‌ర్స్ లేదు.. అందుకే విజయ్ తో గొడవపడ్డాను
Advertisement

Anasuya: యాంకర్ అనసూయ- విజయ్ దేవరకొండ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అందుకు కారణం అనసూయ నటించిన సింబా సినిమా ట్రైలర్ లో విజయ్ దేవరకొండ పేరును వాడడమే. ఇక సింబా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అదే ప్రశ్న అనసూయకి ఎదురయ్యింది.

ట్రైలర్ లో విజయ్ దేవరకొండ లాంటి మొగుడు రావాలని డైలాగ్ ఉంది.. ఇప్పుడు విజ‌య్‌కి మీకు మ‌ధ్య ఉన్న గొడ‌వ‌లు స‌మ‌సిపోయిన‌ట్లేనా అని అడిగిన ప్ర‌శ్న‌కు అనసూయ తనదైన రీతిలో సమాధానమిచ్చింది.

Advertisement

” ఇప్పుడు దానికి నేను ఇంపార్టెన్స్ ఇవ్వాల‌ని అనుకోవ‌డం లేదు. సినిమాల ద్వారా ఎలాగైతే మెసేజ్‌లు ఇస్తారో.. నేను కూడా అలాగే మెసేజ్ ఇవ్వాల‌ని ఆ విషయం గురించి రియాక్ట్ అయ్యాను. స్టేజ్ మ్యాన‌ర్స్ గురించే ఆ రోజు మాట్లాడాను. లైమ్‌లైట్‌లో ఉన్న‌ప్పుడు ప‌ద్ద‌తిగా ఉండాలి. ఆ ప‌ద్ద‌తి అన్న‌ది ఒక్కొక్క‌రికి ఒక్కోలా ఉంటుంది.

కొన్ని మితిమీరిన‌ప్పుడు అంద‌రికి అర్థ‌మ‌వుతుంటాయి. ఆ రోజు ఎవ‌రూ మాట్లాడ‌క‌పోవ‌డంతో నేను మాట్లాడాల్సివ‌చ్చింది. అప్పుడు మీడియా కూడా ప్రశ్నించలేదు. మీదే తప్పు. సరే.. మీరు అడిగినా ఆయన ఏమన్నాడు. ఆమెనే అడగండి అని చెప్పాడు. నేను అలా ఎవ‌రిని కించ‌ప‌ర‌లేను. ఎవ‌రిపై నాకు ద్వేషం లేదు. ఆ త‌ర్వాత‌ త‌ప్పును ఎత్తు చూపించినందుకు న‌న్నే అంద‌రూ త‌ప్పుప‌ట్టారు” అని చెప్పుకొచ్చింది.

Advertisement

అంతేకాకుండా ఈ ఘటన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అంతకుముందులా ప్రతిదానికి ఎగరడం లేదు… అలోచించి మాట్లాడుతున్నాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×