BigTV English

Star Anchor : బిజినెస్ మ్యాన్ తో యాంకర్ పెళ్లి.. బుల్లితెరకు గుడ్ బై..?

Star Anchor : బిజినెస్ మ్యాన్ తో యాంకర్ పెళ్లి.. బుల్లితెరకు గుడ్ బై..?

Star Anchor : బుల్లితెర పై ఎంతో మంది పెళ్లి కానీ యాంకర్స్ ఉన్నారు. వరుస షోలు చేస్తున్న యాంకర్స్ లైఫ్ లో వివాహ బంధంలోకి ఎప్పుడు అడుగు పెడతార అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కొందరు యాంకర్లు సీక్రెట్ ఎఫైర్లు కొనసాగిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే పెళ్లి మాట రాగానే మాట మారుస్తున్నారు. అదిగో ఇదిగో అంటూ కవర్ చేస్తున్నారు. ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రదీప్ మాచిరాజు గురించి రకరకాల వార్తలు వినిపించాయి. ఒక లీడింగ్ పార్టీ ఎమ్మెల్యే తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని ఓ వార్త షికారు చేస్తుంది.. ఆ వార్తల పై ఆయన స్పందించలేదు. అలాగే సుధీర్ కూడా ప్రేమలో ఉన్నాడని, పెళ్లికి రెడీ అవుతున్నాడని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు మరో యాంకర్ పెళ్లి పై వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా అని ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ యాంకర్ ఎవరో తెలుసుకుందాం..


బుల్లితెర పై పలు షోలలో మెరుస్తున్న యాంకర్స్ కు హీరోయిన్ల కన్నా ఎక్కువ క్రేజ్ ఉంది.. నిత్యం ఏదొక షోలో కనిపిస్తు అందరికి ఆకట్టుకుంటున్నారు.. దాంతో వాళ్లకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువే. ముఖ్యంగా లేడి యాంకర్స్ కు ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుంది తెలిసిందే. ఇక ఇప్పుడు యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న ఒక యాంకర్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఈమె పెళ్లికి రెడీ అవుతుందని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఆమె పెళ్లి చేసుకోబోయేది ఇండస్ట్రీ వ్యక్తిని మాత్రం కాదట.. ఓ బిజినెస్ మ్యాన్ తో త్వరలో మూడు ముళ్ల వేయించుకోబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..

నిజానికి ఆ బిజినెస్ మ్యాన్ తన ఫ్యామిలీ ఈవెంట్ లో ఆ యాంకర్ ను చూసి ప్రేమలో పడిపోయాడట. ఇన్ని రోజులు బిజినెస్ లు అంటూ తిరిగిన ఆయన మనసులో పెళ్లి చేసుకోవాలనే కోరిక మొదలైందట. ఇంట్లో వాళ్ళు పెళ్లి పేరు చెప్పి రోజు టార్చర్ పెడుతుంది. యాంకర్ ను ప్రేమిస్తున్నట్లు బయటపెట్టినట్లు తెలుస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళు అతని కోరిక మేరకు యాంకర్ ఫ్యామిలీతో వియ్యం అందుకోవడానికి ముందుకు వచ్చారు. దాంతో ఇరు ఫ్యామిలీలు కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చారట..


అబ్బాయి, అమ్మాయికి ఇద్దరి ఇష్ట ప్రకారమే పెళ్లిని ఫిక్స్ చేశారట.. ఫ్యామిలీలు ఒప్పుకోవడంతో ఇద్దరు వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. మొత్తానికి ఇన్ని రోజులకు ఆమె పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఎదురుచూస్తున్నా వారి కోరిక నెరవేరింది.. మొత్తానికి బుల్లి తెర అందాల ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోతుంది. ప్రస్తుతం ఈ విషయాన్ని గొప్యంగా ఉంచారు. త్వరలోనే పేరును రివీల్ చెయ్యనున్నారని సమాచారం. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చే ఏడాది చాలా మంది పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అందులో అక్కినేని హీరో అఖిల్ పెళ్లి దుబాయ్ లో జరగనుందని సమాచారం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×