BigTV English

OTT Movie : స్టెప్ మామ్ తో ఏకాంత సేవలో మునిగిపోయిన అబ్బాయి… తండ్రికి తెలిసి…

OTT Movie : స్టెప్ మామ్ తో ఏకాంత సేవలో మునిగిపోయిన అబ్బాయి… తండ్రికి తెలిసి…
Advertisement

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో వచ్చే రొమాంటిక్ సినిమాలను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంటుంది మూవీ లవర్స్ కి. ఈ సినిమాలలో వచ్చే కొన్ని సీన్స్ యూత్ని బాగా ఆకర్షిస్తాయి. రొమాంటిక్ కంటెంట్ హాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు తీసే రొమాంటిక్ సినిమాలలో వచ్చే సీన్స్ రాత్రిపూట నిద్ర పట్టకుండా చేస్తాయి. అటువంటి రొమాంటిక్ మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


ఫ్లెక్స్ (Plex)

ఈ రొమాంటిక్ హాలీవుడ్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘ఫ్యామిలీ సీక్రెట్స్‘ (Family secrets). ఈ ఏడాది వచ్చిన ఈ మూవీ రొమాంటిక్ సీన్స్ తో అదరగొట్టింది. భర్త, భార్యను పట్టించుకోకపోవడంతో కోరిక తీర్చుకోవడం కోసం, ఏం చేసిందనే స్టోరీ చుట్టూ మూవీ రన్ అవుతుంది. ఈ రొమాంటిక్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఫ్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

సోఫీ, జాన్ ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. వీరికి ఒక ముద్దుల కూతురు రాక్సీ కూడా ఉంటుంది. కొడుకు మెస్సి విదేశాలలో ఫోటోగ్రఫీ నేర్చుకుంటూ ఉంటాడు. అయితే సోఫీ ఈ పిల్లలకు కన్నతల్లి కాదు. జాన్ మొదటి భార్య చనిపోతే రెండో భార్యగా సోఫీ ఆ ఇంటికి వస్తుంది. జాన్, సోఫీ ని పట్టించుకోవడం మానేస్తాడు. ఎందుకంటే జాన్ కి ఆఫీసులో ఒక అమ్మాయితో ఎప్పుడూ ఆ పనిలో ఉంటాడు. అందుకే భర్త తనని పట్టించుకోవట్లేదని బాధపడుతూఉంటుంది సోఫీ. మెస్సి ఫోటోగ్రఫీ నేర్చుకొని, విదేశాల నుంచి ఇంటికి తిరిగి వస్తాడు. అతడు ఇంటికి వచ్చినప్పటి నుంచి సోఫీలో ఆనందం వస్తుంది. ఇద్దరూ ఎక్కువ సమయం గడపడం వలన ఒకానొక టైంలో ఏకాంతంగా ప్రొసీడ్ అయిపోతారు. అలా వీరి ఎంజాయ్ మెంట్ హద్దులు లేకుండా సాగుతూ ఉంటుంది. సవతి తల్లి తన అన్నతో ఇలా చేస్తుందని రాక్సీ కనిపెడుతుంది. సవతి తల్లితో ఎందుకు అలా అన్నయ్యతో చేస్తున్నావని గట్టిగా అడుగుతుంది రాక్సీ.

అప్పుడు సోఫీ, రాక్సీతో మీ తండ్రి నన్ను సరిగ్గా  పట్టించుకోవడం లేదంటూ, నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి అంటూ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆమె బాధను అర్థం చేసుకున్న రాక్సీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. వీరిద్దరి రిలేషన్ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని విధంగా తయారవుతుంది. చివరికి ఈ రిలేషన్ గురించి భర్తకు తెలుస్తుందా? సోఫీ, మెస్సి రిలేషన్ కి పుల్ స్టాప్ పడుతుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ ఫ్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతున్న ఫ్యామిలీ సీక్రెట్స్ (Family secrets) రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని చూడాల్సిందే. ఈ రొమాంటిక్ హాలీవుడ్ మూవీని ఒంటరిగా మాత్రమే చూడండి. మసాలా సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఈ మూవీని ఫ్యామిలీతో కలసి చూడలేరు. మరెందుకు ఆలస్యం ఈ మూవీపై ఓ లుక్ వేయండి.

Related News

OTT Movie : ట్రెండింగ్ లో తెలుగు సినిమా… ఓటీటీలో దుమ్మురేపుతున్న మంచు లక్ష్మి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్…

OTT Movie : ఏకాంతంగా గడపడానికి పొలిమేర ఇంట్లోకి… దోచుకోవడానికెళ్లే దొంగలకు దిమాక్ ఖరాబ్ షాక్… మైండ్ బెండింగ్ థ్రిల్లర్

OTT Movie : రోజుకో అబ్బాయితో ఆ పని… కోరిక తీర్చుకుని చంపేసే ఆడ పిశాచి… ఈ సిరీస్ తెలుగులోనే ఉంది

OTT Movie : 200 మంది అమ్మాయిలతో పాడు పని… చేతబడితో మతిపోగోట్టే హర్రర్ మూవీ

OTT Movies: దీపావళి స్పెషల్.. ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండు డోంట్ మిస్..

OTT Movie : అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఆ పాడు పనులు… రివేంజ్ కోసం రగిలిపోయే పేరెంట్స్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : లవర్ ఉండగా మరొకడితో ఆ పని… నరాలు జివ్వుమన్పించే సీన్లు… సింగిల్స్ కు పండగే

OTT Movie : భర్త పోగానే మరొకడితో… రిపోర్టర్ తో మిస్టీరియస్ అమ్మాయి మతిపోగోట్టే పనులు… ఈ మూవీ కుర్రాళ్లకు మాత్రమే

Big Stories

×