E-Paper
Advertisement

Animal movie Updates: రణబీర్ , రష్మిక లిప్ లాక్.. మిమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఆలియా

Animal movie Updates: రణబీర్ , రష్మిక లిప్ లాక్.. మిమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఆలియా
Advertisement
Animal movie Updates

Alia Bhatt Reaction on Ranbir Kapoor – Rashmika Mandanna Lip Kiss : రణబీర్ కపూర్ , రష్మిక మందన్న కాంబో లో సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం యానిమల్. సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ 1 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రాండ్ లెవెల్ లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది. ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ , ఫస్ట్ లుక్ టీజర్ మాంచి రెస్పాన్స్ సాధించాయి.

ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. అమ్మాయి అనే పల్లవి తో సాగే ఈ పాట ఒకేసారి పలు భాషలలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ రొమాంటిక్ సాంగ్ అన్ని భాషలలో మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఆకాశంలో మబ్బుల మధ్య తేలిపోతూ ..ఏరోప్లేన్ నడుపుతూ…రణబీర్, రష్మిక మందన్న ల మధ్య లిప్ కిస్ సీన్ ఫుల్ క్రేజీ గా ఉంది.

Advertisement

అయితే కొందరు నెటిజన్లు పాపం ఆలియా…ఇది చూసి బాగా ఫీల్ అవుతుందేమో….కన్ఫర్మ్ గా నెగటివ్ గా ఫీల్ అయ్యే ఉంటుంది…అంటూ పలు రకాల మీమ్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు. మరి కొంత మంది మొన్న రణ్వీర్ సింగ్ తో ఆలియా హాట్ లిప్ లాక్ తో పోలిస్తే ఇదేమంత పెద్ద షాకింగ్ కాదులే అని పెదవి విరుస్తున్నారు.

రీసెంట్ గా ఆలియా…రణ్వీర్ సింగ్ కలిసి నటించిన రాఖీ ఔర్ రాణి కి ప్రేమ కథా లో ఓ రేంజ్ హాట్ లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. ఈ మూవీ విడుదల తర్వాత ఈ ఇద్దరి పై కూడా చాలా మిమ్స్ వచ్చాయి. రణ్వీర్ సింగ్ భార్య దీపిక ఒకప్పుడు రణబీర్ కపూర్ లవర్…ప్రజెంట్ ఆలియా బెస్ట్ ఫ్రెండ్….దీంతో ఈ ఇద్దరి పై చాలా నెగటివ్ కామెంట్స్ వైరల్ అయ్యాయి . కానీ ఇద్దరు జంటలు ఈ విషయాన్ని పెద్దగా పటించుకో లేదు.

Advertisement

తిరిగి ఇప్పుడు రణబీర్ కపూర్ , రష్మిక మందన్న లిప్ లాక్ సీన్ ను ఇలా ఆలియా పేరు చెప్పి హై లైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈ సారి అలియా ఇలా నెగటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేసేవారి కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ సాంగ్ పై స్పందిస్తూ …ఈ సాంగ్ ను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను అంటూ అమ్మాయి సాంగ్ పోస్టర్ ని ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో యాడ్ చేసింది ఆలియా. యానిమల్ మూవీ డిసెంబర్ 1 న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతుంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×