E-Paper
Advertisement

Anjali: ఫస్ట్ లుక్‌‌తోనే ట్రోల్స్ మొదలు.. ఏ విషయంలో అంటే?

Anjali: ఫస్ట్ లుక్‌‌తోనే ట్రోల్స్ మొదలు.. ఏ విషయంలో అంటే?
Advertisement

Anjali: నటి అంజలి తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా లేకుండా తన పాత్రలో లీనమై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక లాస్ట్ ఇయర్ ‘గీతాంజలి’ సినిమాతో వచ్చి అందరినీ అలరించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా ఈ చిత్రంపై ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. మరి ఆ ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయో అనే విషయానికొస్తే..

ఈ సీక్వెల్ సినిమాలో అంజలి మెయిన్ లీడ్‌గా నటిస్తోంది. ఈ సినిమాను కోన వెంకట్ నిర్మిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఎంవివి సత్యనారాయణ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ముందున్న సినిమాలో నటులే ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను 2024 జులై లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి చిత్రబృందం ఓ అప్డేట్ అందించింది.

Advertisement

తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అయితే రిలీజ్ అయ్యాక పోస్టర్‌పై మాత్రం ఆశించినంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే చంద్రముఖిలో జ్యోతిక స్టిల్‌ని గుర్తుచేస్తుంది. ఇక ఈ పోస్టర్‌ని ట్రోల్ చేస్తూ నెటిజన్లు గీతాంజలి సీక్వెలా? లేక మళ్ళీ చంద్రముఖి సీక్వెలా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×