E-Paper
Advertisement

Singareni CMD: సింగరేణి కొత్త సీఎండీగా N.బలరాం.. జీఏడీలో రిపోర్టు చేయాలని శ్రీధర్‌కు ఆదేశం

Singareni CMD: సింగరేణి కొత్త సీఎండీగా N.బలరాం.. జీఏడీలో రిపోర్టు చేయాలని శ్రీధర్‌కు ఆదేశం
Advertisement

Singareni CMD: సింగరేణి కొత్త సీఎండీ నియమితులయ్యారు. సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్‌గా ఉన్న N.బలరాంకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం విధుల్లో ఉన్న సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు పదవికాలం ముగిసింది. దీంతో శ్రీధర్‌ను జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

కోల్ ఇండియాలో కీలక బాధ్యతలకు ఎంపికైనప్పటికీ శ్రీధర్ మాత్రం సింగరేణికే పరిమితమయ్యారు. బీఆర్‌ఎస్‌ హయాంలో సుదీర్ఘకాలంగా పనిచేసిన శ్రీధర్.. బాధ్యతల గడువును పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీధర్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×