E-Paper
Advertisement

Anjali : గతంలో ఆ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నా..కానీ.. : అంజలి

Anjali : గతంలో ఆ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నా..కానీ.. : అంజలి
Advertisement

Anjali : ఫాల్ వెబ్‌సిరీస్ ప్రొమోషన్‌లో భాగంగా నటి అంజలి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నానని.. అయితే ఆ బంధం విషపూరితంగా బంధమని ఆమె చెప్పుకొచ్చింది. “అతని పేరు నేను చెప్పదలచుకోలేదు” అని అంజలి ఇంటర్యూలో చెప్పింది.

జర్నీ మూవీ ఫేమ్ జైతో తాను రిలేషన్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది. అమెరికాలో ఓ వ్యక్తితో తన పెళ్లి అయిపోయినట్లు వస్తున్న వార్తల్లో కూడా వాస్తవం లేదన్నది నటి అంజలి. “మూవీ ఇండస్ట్రీలో నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఇష్టం వచ్చిన వారితో స్నేహంగా ఉంటా.. అది నా వ్యక్తిగత విషయం” అని అంజలి చెప్పింది. తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని.. తనను అన్ని విధాలా బాగా చూసుకునే వారు దొరికితే ఖచ్చింతంగా పెళ్లి చేసుకుంటానని అన్నది ఈ క్లాసీ హీరోయిన్.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×